ఆరోగ్యానికి వరప్రదాయిని ఈ చెట్టు.. మధుమేహం నుండి లివర్ వ్యాధులకు వరకు చెక్ పెడుతుంది!
మేడి పండు చూడు మేలిమై ఉండు.. అన్న వేమన పద్యం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ పద్యంలో చెప్పిన మేడి చెట్టు గురించి మాత్రం చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. భారతీయ సంప్రదాయంలో మేడి చెట్టుకు ఎంతో పవిత్రత ఉంది. ఆయుర్వేదం ప్రకారం ఈ చెట్టులోని ఆకులు, పండ్లు, బెరడు, పాలు వంటి ప్రతీ భాగం గొప్ప ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. ముఖ్యంగా మధుమేహం, కాలేయ సమస్యలకు ఇది అద్భుతమైన నివారణిగా పనిచేస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
