AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జ్యోతిష్యులను వణికిస్తున్న గ్రహల కూటమి.. వారికి మోగబోతున్న ప్రమాద గంటలు.. కష్టాల సునామీ స్టార్ట్..

Zodiac signs facing problems 2026: జ్యోతిష్య నిపుణలు చెప్పిన దాని భారీ గ్రహాలు, రాశులు ఒక చోటు నుంచి మరొక చోటుకు ప్రయాణిస్తాయి. ఇలా కదిలినప్పుడు 12 రాశుల పైన ప్రభావం చూపుతాయని నిపుణులు అంటున్నారు. ఇక త్వరలో మూడు భారీ గ్రహాలు ఒక చోట కలిసి గందరగోళాన్ని సృష్టించనున్నాయి

Prasanna Yadla
|

Updated on: Apr 24, 2026 | 5:24 PM

Share
జ్యోతిష్య నిపుణలు చెప్పిన దాని భారీ గ్రహాలు, రాశులు ఒక చోటు నుంచి మరొక చోటుకు ప్రయాణిస్తాయి. ఇలా కదిలినప్పుడు 12  రాశుల పైన ప్రభావం చూపుతాయని నిపుణులు అంటున్నారు. ఇక త్వరలో మూడు భారీ గ్రహాలు ఒక చోట కలిసి గందరగోళాన్ని సృష్టించనున్నాయి. దీని వలన రెండు రాశుల వారికీ కష్టాలు మొదలవ్వనున్నాయి.

1 / 5

వచ్చే  నెలలో పెద్ద పెద్ద గ్రహాలు ఒక చోటుకు చేరడం వలన కూటమి ఏర్పడనుంది. త్వరలో  మేష రాశిలో బుధుడి,కుజుడు, సూర్యుడు కలవడం వలన ఈ కూటమి ఏర్పడనుంది. ఈ కారణంగా  రెండు రాశుల వారు ప్రమాదంలో పడనున్నారు. అంతే కాదు, వీరి జీవితం కూడా తలక్రిందులు కానుంది. మరి, ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

2 / 5
వృషభం:  మే నెలలో వృషభ రాశివారు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మూడు గ్రహాల కలయిక వీరిని కష్టాలను తెచ్చి పెట్టనుంది. మీరు ఏ పని చేసినా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగు వేయాలి. ఇంకా  ప్రతి అడుగులోనూ కొంచం కేర్ గా ఉండాలి. పని చేసే ఆఫీసులో సహోద్యోగులను మాటలను వినకండి. దీని వలన లేని పోనీ సమస్యలు వస్తాయి.

3 / 5
తుల:  మే నెలలో తులా రాశివారు పనిపై మీద మాత్రమే ఫోకస్ పెట్టాలి. పనికి రాని విషయాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తే మీకు పని లేకుండా పోతుంది ఇంకా మీ వైవాహిక జీవితంలో కొత్త సమస్యలు వస్తాయి. ఇంకా చిన్న పొరపాటు కూడా పెద్దదిగా అవుతుంది. ఈ సమయంలో కుజుడి ప్రభావం తీవ్రంగా ఉంటుంది.

4 / 5
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us