AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మేలు చేయబోతోన్న భారీ గ్రహం.. ఈ రాశులకు మహర్దశ, ఊహించని డబ్బు..

జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Prasanna Yadla
|

Updated on: Jul 19, 2026 | 10:04 PM

Share

1 / 5
త్వరలో కుజుడు తన స్థానాన్ని మార్చుకోబోతున్నాడు రెండు రాశుల వారికీ మంచిగా ఉండనుంది. వీళ్ళు  అంతక ముందు పెట్టిన పెట్టుబడులు పెట్టిన చోట అధిక లాభాలు వస్తాయి. ఆర్థిక సమస్యలు కూడా పోతాయి.  అప్పుగా నిలిచిపోయిన డబ్బు కూడా వీరి చేతికి అందుతుంది. ఇంకా  అప్పులు కూడా తీరతాయి.  కొత్త ఉద్యోగంలోకి మారాలనుకునే ఇదే మంచి సమయం.

2 / 5
మీన రాశి : ఈ రాశి వారికి మొత్తం అనుకూలంగా ఉంటుంది. ఇక మీరు చేసే పనుల్లో మీరు అసలు ఊహించ లేని  ఎక్కువ ఫలితాలు చూస్తారు. ఇంకా ఉద్యోగ, వృత్తి పరమైన విషయాల్లో మెరుగ్గా ఉంటారు. అంతేకాదు, మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్ కూడా వస్తోంది. ఇంత వరకు జాబ్ లేని వాళ్ళకి కొత్త ఉద్యోగావకాశాలు కూడా వస్తాయి.

3 / 5
మేష రాశి:  ఈ రాశి వారికి మంచి అన్ని మంచి రోజులే. ఇంకా ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి ఉద్యోగంతో మీ జీవితం మొత్తం మారిపోతోంది. వ్యాపారాలలోఎన్నడూ చూడని లాభాలు వస్తాయి. పెద్ద వాళ్లతో పరిచయాలు పెరుగుతాయి. పాత ఆస్తి మీ పేరు మీదకు ఎక్కుతుంది.త్వరలో శుభవార్త వింటారు. తండ్రితో మీ సంబంధాలు పెరుగుతాయి ఇంకా  మీరు కొత్తగా పెట్టిన పెట్టుబడుల్లో ఆకస్మిక ధన లాభం పొందుతారు.

4 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!