సమ్మర్ స్పెషల్ స్వీట్ మ్యాంగోలు.. వారికి చాలా డేంజర్ అండోయ్

Updated on: Feb 27, 2026 | 3:00 PM

వేసవికాలంలో మామిడి పండ్లను చాలా మంది తింటారు. అయితే, కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్న వారు వీటిని తినకూడదు. ఎందుకంటే, తిన్న దగ్గర నుంచి కొత్త సమస్యలు స్టార్ట్ అవుతాయి. మరి, ఎలాంటి సమస్యలు ఉన్నవారు తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
సమ్మర్లో మామిడి పండ్లను ఎక్కువ తింటారు. అయితే, కొందరికి ఇవి పడవు వాటి వలన అనారోగ్య సమస్యలు ఎక్కువవుతాయి. మరి, ఎలాంటి సమస్యలు ఉన్నవారు తినకూడదో ఇక్కడ చూద్దాం..

2 / 5
 జీర్ణ సంబంధిత సమస్యలతో బాధ పడేవారు మామిడి పండ్లను ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. వీటిని తినడం వల్ల కడుపులో అజీర్తి, మల బద్ధకం లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

3 / 5
మామిడి పండ్లు సహజంగానే తియ్యగా ఉంటాయి.ఎందుకంటే దీనిలో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అలాగే, దీనిలో  క్యాలరీలు కూడా ఉంటాయి. వీటిని అదే పనిగా తింటే  బరువు అమాంతం పెరుగుతారు.

4 / 5
 అమ్మాయిల్లో కొందరికి మామిడి పండ్లు తిన్న వెంటనే మొటిమలు, నల్లని మచ్చలు వస్తాయి. ఇలాంటి వాళ్ళు మామిడి పండ్లకు ఎంత దూరం ఉంటే అంత మంచిది. అలాగే, అలర్జీలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది.

5 / 5

డయాబెటిస్ ఉన్న వారు మామిడి పండ్లను తినకపోవడమే మంచిది లేదంటే  షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. అలాగే, మధుమేహంతో ఇబ్బంది పడేవారు కూడా వీటికి ఎంత దూరం ఉంటే అంత మంచిది.

Follow Us