AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జూన్ 25 తర్వాత వీరికి మేలు చేయబోతున్నకృష్ణుడు.. సింహాసనం మీద కూర్చొని ఏలేయ్యడం పక్కా

జూన్ 25 తరువాత అరుదైన యోగాలు ఏర్పడుతున్నాయి అంటే తొలి ఏకాదశి తరవాత కృష్ణుడు మేలు చేయబోతున్నాడు. గ్రహాల్లో అన్ని మంచి కూడా చేస్తాయి. ఈ సమయంలో రెండు రాశుల వారి బాధలు తొలగిపోనున్నాయి. శుక్ర గ్రహం వేరే రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. కాబట్టి, ఈ ప్రభావం వలన సమస్యలు కూడా తగ్గే ఛాన్స్ ఉంది .

Prasanna Yadla
|

Updated on: Jun 19, 2026 | 6:06 PM

Share
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం  రాశులు , గ్రహాలు వాటి ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు ఇది అనుకూలముగా  ఉంటే, మరికొన్ని సార్లు డేంజర్ గా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

1 / 5
జూన్ 25 తరువాత అరుదైన యోగాలు ఏర్పడుతున్నాయి అంటే తొలి ఏకాదశి తరవాత కృష్ణుడు మేలు చేయబోతున్నాడు. గ్రహాల్లో అన్ని 
మంచి కూడా చేస్తాయి. ఈ సమయంలో రెండు రాశుల వారి బాధలు తొలగిపోనున్నాయి. శుక్ర గ్రహం వేరే రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. కాబట్టి, ఈ ప్రభావం వలన సమస్యలు కూడా  తగ్గే ఛాన్స్  ఉంది .

జూన్ 25 తరువాత అరుదైన యోగాలు ఏర్పడుతున్నాయి అంటే తొలి ఏకాదశి తరవాత కృష్ణుడు మేలు చేయబోతున్నాడు. గ్రహాల్లో అన్ని మంచి కూడా చేస్తాయి. ఈ సమయంలో రెండు రాశుల వారి బాధలు తొలగిపోనున్నాయి. శుక్ర గ్రహం వేరే రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. కాబట్టి, ఈ ప్రభావం వలన సమస్యలు కూడా తగ్గే ఛాన్స్ ఉంది .

2 / 5

సింహ రాశి : ఈ రాశి వారికి కష్టాలు మొత్తం తొలిగిపోతాయి. ఎలాంటి ఎదురు దెబ్బలు తగిలిన కూడా వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్తూనే ఉంటారు. ఈ సమయంలో దైవ బలం తోడుగా ఉంటుంది. దుష్ట శక్తులు వచ్చినా మీరు అధైర్య పడకండి.  భార్య భర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి. ఇంకా ఏ పని మొదలు పెట్టినా కూడా మొత్తం పూర్తి చేస్తారు.

3 / 5
 వృశ్చిక రాశి:  వీరి జీవితంలో కొత్త మార్పులు వస్తుంటాయి. మీరు చేసే పనుల్లో  మీ భార్య మద్దతు కూడా ఉంటుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని బాధ పెట్టినవన్ని కూడా పోతాయి. డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇస్తారు. కెరీర్ లో కొత్త అవకాశాలు వస్తాయి.  ఈ సమయం వీరికి అనుకూలంగా ఉంటుంది  మీరు ఎప్పటి నుంచో వేచి చూస్తున్న  ప్రమోషన్ కూడా వస్తుంది.

4 / 5
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us