3 / 5
నిమ్మరసాన్ని స్నానం చేసే నీటిలో కలుపుకుంటే ఇది అరోమా థెరపీగా పని చేస్తుంది. దీని సువాసన మీ మనసును రిఫ్రెష్ చేసేందుకు దోహదపడుతుంది. ఈ నీటితోనే స్నానం చేయడంతో శరీరం కాంతివంతంగా మారుతుంది. అంతేకాదు నిమ్మకాయ మన చర్మాన్ని కూడా మెరిసేలా చేసేందుకు సాయపడుతుంది .