తొలి వెబ్ సిరీస్‌తో రెండు రికార్డ్స్ క్రియోట్ చేసిన లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ డైరెక్టర్ డేగల బాబు
ప్రస్తుతం ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ చూసిన జబర్దస్త్ ఫేమ్ డేగల బాబు పేరు బాగా వినబడుతోంది. ఎందుకంటే, తను డైరెక్ట్ చేసిన లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వెబ్ సిరీస్ రిలీజైన రోజు నుంచి ట్రెండింగ్ లో ఉంది. అంతేకాదు , తన తొలి వెబ్ సిరీస్ తో కొత్త సెన్సేషన్ సృష్టించాడు. ఇంతవరకు ఎవరికి లేని రెండు రికార్డ్స్ తన ఖాతాలో వేసుకున్నాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
