Salt: కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఏ ఉప్పు ఆరోగ్యకరం.. ఏదీ తింటే డేంజర్.. తెలుసుకోండి..

ఆహారం రుచికరంగా ఉండాలంటే, అందులో మసాలా దినుసులతోపాటు.. ఉప్పు, కారం కూడా ముఖ్యం. ఉప్పు లేకుండా ఆహారం అసంపూర్ణంగా ఉంటుంది. ఉప్పు ఆహారాన్ని రుచిగా మార్చడంతోపాటు శరీరానికి అయోడిన్‌ను ఇస్తుంది. అయోడిన్ శరీరంలోని థైరాయిడ్ గ్రంధి పనితీరును నియంత్రించడంలో సహాయపడుతుంది.

|

Updated on: Dec 05, 2022 | 9:36 PM

1 / 5
ఉప్పులో సోడియం ఉంటుంది. దీనిని ఎక్కువగా తీసుకుంటే అధిక రక్తపోటు, కిడ్నీ సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. మూత్రపిండ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు తెల్ల ఉప్పును అధికంగా తీసుకోవడం ప్రాణాంతకం. కిడ్నీ రోగులకు ఏ ఉప్పు ఆరోగ్యకరమో ఇప్పుడు తెలుసుకుందాం..

2 / 5
కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న రోగులు రాతి ఉప్పు తింటే మంచిదని ఒక పరిశోధన పేర్కొంది. కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉప్పు తీసుకోవడంపై ముఖ్యంగా శ్రద్ధ వహించాలన్నారు. ఎందుకంటే ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీ రోగులకు మరింత హాని కలిగే అవకాశం ఉంది.

3 / 5
మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్న వారు.. ఆహారంలో సాధారణ ఉప్పుకు బదులుగా.. రాళ్ల ఉప్పు (రాక్ సాల్ట్) తీసుకోవచ్చని పేర్కొంటున్నారు. దీనితో ఆరోగ్యానికి మేలు జరుగుతుందని పేర్కొంటున్నారు.

4 / 5
ఇందులో సోడియం తక్కువగా ఉంటుంది. ఇది కిడ్నీ రోగులకు మేలు చేస్తుంది. ఐరన్, మాంగనీస్, రాగి, నికెల్‌తో సహా కొన్ని ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. సాధారణంగా ఉప్పు ఎంత తక్కువ తీసుకుంటే.. అంత ఆరోగ్యానికి మంచిదని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు..

5 / 5
Follow us
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో