Sesame Seeds: చలికాలం నువ్వులు ఎంత మేలు చేస్తాయో తెలుసా..? రోజూ ఇలా తింటే నమ్మలేనన్ని బినిఫిట్స్..

|

Dec 04, 2022 | 12:07 PM

చలికాలంలో నువ్వుల పదార్థాలను తింటే కలిగే ఆనందమే వేరు.. ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడతాయి. చలికాలంలో నువ్వులతో చేసిన వంటకాలు తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 6
చలికాలంలో నువ్వులు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. నువ్వులను అనేక విధాలుగా తినవచ్చు. నువ్వుల ఖీర్, లడ్డూలు మొదలైన వంటకాలను తాయరు చేసుకుని తినవచ్చు. ఇవి రుచిగా ఉండటంతోపాటు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. నువ్వుల్లో చాలా పోషకాలు దాగున్నాయి

2 / 6
చలికాలంలో నువ్వుల లడ్డూలు, పలు పదార్థాలను తింటే కలిగే ఆనందమే వేరు.. ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడతాయి. చలికాలంలో నువ్వులతో చేసిన వంటకాలు తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

3 / 6
నువ్వులలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి.  కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా మార్చడంలో సహాయపడుతుంది.  ఇది కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కూడా కలిగిస్తుంది.

4 / 6
నువ్వులలో మెగ్నీషియం ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. బిపి రోగులు వైద్యులను సంప్రదించిన తర్వాత నువ్వులు తీసుకోవచ్చు. అధిక రక్తపోటుతో బాధపడేవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొంటున్నారు.

5 / 6
నువ్వులు.. సెసమిన్, సెసామోలిన్ వంటి మూలకాలను కలిగి ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇవి గుండె సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.

6 / 6
 నువ్వులలో ప్రోటీన్, ఐరన్, మినరల్స్, కాల్షియం, మెగ్నీషియం, కాపర్ వంటి పోషకాలు ఉన్నాయి. చలికాలంలో వీటిని రోజూ తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. నువ్వుల వినియోగం మెదడుకు కూడా మేలు చేస్తుంది