AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వంటింట్లో బొద్దింకలు, పురుగులు ఇబ్బంది పెడుతున్నాయా? ఈ చిట్కాతో క్షణాల్లోనే పారిపోతాయ్

Kitchen home remedies : ఇక బొద్దింకలు, పురుగులు అయితే కనిపించకుండా దాగి ఉంటాయి. ఇలాంటి వాటిని తరిమికొట్టడం చాలా కష్టం. అయితే, ఈ నేచురల్ హోమ్ టిప్స్ తో కీటకాలు రాకుండా తరిమికొట్టచ్చు. ఆ చిట్కాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Apr 09, 2026 | 7:50 AM

Share
ఇంట్లో కిచెన్ శుభ్రం చేయడం పెద్ద కష్టం. ఎందుకంటే, ఈ గదిలో ఆహార పదార్థాలు, వంట నూనెలు, డబ్బాలు , పెద్ద పెద్ద పాత్రలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అయితే, ఇదే సమయంలో ఆహార పదార్థాలు కింద పడుతుంటాయి. అప్పుడు చీమలు, బొద్దింకలు, పురుగులు వస్తాయి.

1 / 5
ఇక బొద్దింకలు, పురుగులు అయితే కనిపించకుండా దాగి ఉంటాయి. ఇలాంటి వాటిని తరిమికొట్టడం చాలా కష్టం. అయితే, ఈ నేచురల్  హోమ్ టిప్స్ తో  కీటకాలు రాకుండా తరిమికొట్టచ్చు. ఆ చిట్కాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

2 / 5
ప్రతి ఇంట్లో ఉల్లి, వంట సోడాతో ఉంటాయి. ఉల్లిపాయ ముక్కలకు బేకింగ్ సోడాను  కలిపి కీటకాలు ఉన్నచోట దీనిని వేయాలి. ఉల్లిపాయ కీటకాలను దగ్గరికి వచ్చేలా చేసి, బేకింగ్ సోడాను వాటిని అంతం చేస్తుంది. ఈ హోమ్ రెమెడీ బాగా పని చేస్తుంది. అయితే, ముందుగా ఒక ఉల్లిపాయను తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి.

3 / 5
ఇప్పుడు దీనిలో రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాను కలుపుకోవాలి. అవసరమైతే దీనిలో కొద్దిగా పంచదారను కూడా వేసుకోవాలి. 
ఇది కీటకాలను బాగా ఆకర్షిస్తుంది. వీటిని బాగా కలిపి, ఈ మిశ్రమాన్ని బొద్దింకలు ఉన్న చోట ఉంచాలి. సింక్, డస్ట్‌బిన్, ఆహారం పడే చోట పెడితే మంచి ఫలితం ఉంటుంది.

ఇప్పుడు దీనిలో రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాను కలుపుకోవాలి. అవసరమైతే దీనిలో కొద్దిగా పంచదారను కూడా వేసుకోవాలి. ఇది కీటకాలను బాగా ఆకర్షిస్తుంది. వీటిని బాగా కలిపి, ఈ మిశ్రమాన్ని బొద్దింకలు ఉన్న చోట ఉంచాలి. సింక్, డస్ట్‌బిన్, ఆహారం పడే చోట పెడితే మంచి ఫలితం ఉంటుంది.

4 / 5
పురుగులు ఆహారం కోసం వెతుకుతూ వంటగదిలో నక్కి ఉంటాయి. ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ వాసన.. పురుగులను వెంటనే  ఆకర్షిస్తుంది. ఆ సమయంలో వీటిలో కలిపిన బేకింగ్ సోడా పురుగులను చంపేస్తుంది.

5 / 5
Follow Us
రోజుకు రూ.333తో చేతికి రూ.17 లక్షలు.. మిమ్మల్ని లక్షాధికారులను..

గది నుంచి బయటికి రాని కూతురు.. తలుపు బద్ధలు కొట్టి చూడగా..

ఇంట్లో దీపం ఏ దిశలో వెలిగిస్తే ధనలక్ష్మి కటాక్షం? ఈ ఒక్క పొరపాటు

IND vs AFG: సచిన్ రికార్డ్ బ్రేక్.. చరిత్ర సృష్టించిన హిట్‌మ్యాన్

రామకోటి ఎప్పుడు ప్రారంభించాలి? ఏ రోజు మొదలెడితే మంచిది?

వరాల వర్షం కురిపించనున్న రాహువు.. వీరికి రాజయోగం

రైల్వే స్టేషన్ ఉచిత వెయిటింగ్ రూమ్స్‌లో ఎన్ని గంటల ఉండవచ్చు..?

తెలుగు తెరపై క్రూరత్వం.. నిజ జీవితంలో దాతృత్వం

గురువారం పసుపు రంగు దుస్తులు ధరిస్తున్నారా? గురు గ్రహ అనుగ్రహం..

టోల్ ఛార్జీలపై బిగ్ అప్డేట్.. ఇకపై పదే పదే ఆగాల్సిన పని లేదు..