బాప్‌ రే! ఈ ఉంగరంలో 24 వేలకు పైగా డైమండ్లున్నాయా? ఖరీదెంతో తెలుసా..

నెట్టింట వైరల్ అవుతోన్న ఈ డైమండ్ రింగ్ గిన్నిస్ రికార్డు బద్దలు కొట్టింది. ఎందుకో తెలుసా! వేలికి తొడిగే ఈ రింగులో దాదాపు 24,689ల వజ్రాలు పొదిగున్నాయి మరి. దీనిని కేరళలోని ఓ డైమండ్ జ్యువెలరీ కంపెనీ తయారు చేసింది.ఈ ఉంగరాన్ని తయారు చేయడానికి..

|

Updated on: Jul 19, 2022 | 1:42 PM

నెట్టింట వైరల్ అవుతోన్న ఈ  డైమండ్ రింగ్ గిన్నిస్ రికార్డు బద్దలు కొట్టింది. ఎందుకో తెలుసా! వేలికి తొడిగే ఈ రింగులో దాదాపు 24,689ల వజ్రాలు పొదిగున్నాయి మరి. దీనిని కేరళలోని ఓ  డైమండ్ జ్యువెలరీ కంపెనీ తయారు చేసింది.ఈ ఉంగరాన్ని తయారు చేయడానికి మైక్రోస్కోప్‌ను ఉపయోగించారట.

1 / 5
పుట్టగొడుగు ఆకారంలో ఉన్న ఈ ఉంగరానికి 'ది టచ్ ఆఫ్ అమీ' అని నామకరణం చేశారు. 3 నెలలు కష్టపడి తయారు చేసిన ఈ ఉంగరంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి.

2 / 5
ఈ ఉంగరాన్ని లిక్విడ్ గోల్డుతో 3D ప్రింటింగ్ ద్వారా తయారు చేశారు. దీనిలో దాదాపు 41 రేకులున్నాయి.

3 / 5
భారత్‌లో తయారైన డైమండ్‌ రింగ్‌లలో ఇది ప్రత్యేకమైనది. ఈ ఉంగరానికి గిన్నీస్‌ రికార్డు దక్కడం అదృష్టంగా భావిస్తున్నట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పేర్కొన్నారు.

4 / 5
కేరళలోని మలప్పురంలోనున్న ఈ కంపెనీ గతంలో కూడా  పలు అవార్డులను గెలుచుకుంది. ఈ కంపెనీ ఖాతాలో ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. గతంలో ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన నగల వ్యాపారి హర్షిత్ బన్సాల్ 12,638 వజ్రాలతో తయారు చేసిన ఉంగరం 2020తో మాత్రమే గిన్నిస్ రికార్డు ఉంది. తాజాగా ఈ ఉంగరం తయారు చేయడంలో ఆ రికార్డు బ్రేక్‌ చేసినట్లయ్యింది.

5 / 5
Follow us
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో