Kajal Aggarwal: స్టానింగ్ లుక్ కుర్రకారు మనసు ఆకట్టుకుంటున్న టాలీవుడ్ చందమామ కాజల్
లక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కాజల్ అగర్వాల్. ఇక చందమామ సినిమాతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన మగధీర సినిమా ఈ అమ్మడిని స్టార్ హీరోయిన్ ను చేసింది.