Andhra Pradesh: చంద్రబాబు-పవన్‌ భేటీపై నాదెండ్ల ఆసక్తికర వ్యాఖ్యలు.. ‘రానున్న కాలంలో మరిన్ని సమావేశాలు’ అంటూ..

|

Apr 30, 2023 | 4:47 PM

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ భేటీ ఆంధ్రప్రదేశ్‌లో టాక్ ఆఫ్ దీ టౌన్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన..

1 / 5
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ భేటీ ఆంధ్రప్రదేశ్‌లో టాక్ ఆఫ్ దీ టౌన్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

2 / 5
విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన రానున్న కాలంలో చంద్రబాబు-పవన్‌ మధ్య మరిన్ని సమావేశాలు ఉంటాయన్నారు.

3 / 5
‘‘రాష్ట్రంలోని పరిస్థితుల దృష్ట్యా చంద్రబాబు-పవన్‌ భేటీ అవశ్యం. వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్‌ కోసం జనసేన నిత్యం పని చేస్తోంది. రాబోయే ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నాం. విశాఖలో భూదందాలపై కూడా జనసేన పోరాటం చేస్తోంది’’

4 / 5
‘‘వైసీపీ నేతలు ‘నువ్వే మా నమ్మకం జగనన్న’ అంటూ స్టిక్కర్లు అంటిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో జగనన్నపై ప్రజలకు నమ్మకం లేదు. వైసీపీ పాలనను ప్రశ్నించిన యువతను ఆ పార్టీ నాయకులు హింసిస్తున్నార’ని నాదెండ్ల పేర్కొన్నారు.

5 / 5
కాగా చంద్రబాబు-పవన్‌ కల్యాణ్‌ జోడి ఎప్పుడు కలిసినా సంచలనమే అన్నట్లుగా ఉంటోంది ఆంధ్రా రాజకీయం. ఏపీ పాలిటిక్స్‌లో ఈ కాంబినేషన్‌కున్న క్రేజ్‌ అలాంటిది. 2014లో సక్సెస్సైన ఈ విన్నింగ్‌ కాంబినేషన్‌.. 2024లో కూడా హిట్‌ అవుతుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి భవిష్యత్‌లో ఏం జరుగుతుందో వేచి చూడాలి మరి.