జాగ్రత్త .. వీరు టీ తాగారో కథ కంచికే ఇక!

Updated on: Sep 03, 2025 | 3:41 PM

టీ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మందికి టీ అంటే ఇష్టం ఉంటుంది. కొందరు దీనిని ఇష్టంగా రోజుకు రెండు లేదా మూడు సార్లు తాగితే, మరికొందరు మాత్రం రోజుకు ఒకసారి కూడా తాగడానికి ఇష్టపడరు. కానీ కొంత మంది అస్సలే టీ తాగకూడదంట. ఇంతకీ వారు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1 / 5
చాలా మంది తాగే పానీయాల్లో టీ ముందుంటుంది. ఎక్కువ మంది ఎంతో ఇష్టంగా టీ తాగుతుంటారు. అయితే టీ తాగడం మంచిదే కానీ అతిగా మాత్రం అస్సలే తీసుకోకూడదంట. ముఖ్యంగా కొంత మంది అస్సలే టీ తాగకూడదటున్నారు ఆరోగ్యనిపుణులు. మరి వారు ఎవరంటే?

2 / 5
ఆరోగ్య నిపుణులు ప్రకారం, ప్రస్తుతం కాలంలో చాలా మంది గుండె సమస్యలతో బాధపడుతున్నారు. రోజు రోజుకు గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. అందువలన గుండె ప్రాబ్లమ్స్ ఉన్నవారు అస్సలే టీ తాగకూడదంట.

3 / 5
అలాగే,  ఎవరైతే రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారో, అలాంటి వారు అస్సలే టీ తాగకూడదంట. దీని వలన ఈ సమస్య మరింత పెరిగే చాన్స్ ఉంటుంది. అలాగే ఇలాంటి వ్యక్తుల్లో తీవ్రమైన అలసట, నీరసం కనిపిస్తుంటాయంట. అందుకే రక్తహీనత సమస్యతో బాధపడే వారు ఎట్టిపరిస్థితుల్లో టీ తాగకూడదంట.

4 / 5
అలాగే నిద్రలేమి సమస్యలతో బాధపడే వారు కూడా ఎట్టిపరిస్థితుల్లోనూ టీ తాగకూడదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. దీని వలన సమస్య మరింత తీవ్రతరం అవుతుందంట. అలాగే ఇది నిద్రకు ఆటకం కలిగించి అనేక సమస్యలకు కారణం అవుతుందంట. అలాగే గర్భిణీలు కూడా ఎట్టి పరిస్థితుల్లో టీ తాగకూడదని చెబుతున్నారు వైద్యలు.

5 / 5
ఇక కొందరికి జీర్ణసమస్యలు అధికంగా ఉంటాయి. నిత్యం మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో సతమతం అవుతుంటారు. అందువలన అలాంటి వారు ఎట్టి పరిస్థితుల్లో టీ ఎక్కువ తీసుకోకూడదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.