AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరు వాడే పసుపు అసలైనదేనా..! కల్తీని ఇంట్లోనే చిటికెలో ఇలా కనిపెట్టేయండి..

భారతీయ వంటకాల్లో పసుపు లేనిదే ఏ కూర ఉండదు. కేవలం రుచి, రంగు కోసమే కాదు.. మన సంస్కృతిలో శుభకార్యాలకు, ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధంగా పసుపుకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే నిత్యం మనం నమ్మి వాడే ఆ పసుపే ఇప్పుడు ప్రాణాల మీదకు తెస్తోంది. ఇటీవల మధ్యప్రదేశ్‌లో జరిగిన ఒక వివాహ వేడుకలో పసుపును ఉపయోగించిన తర్వాత వధూవరులతో పాటు పలువురు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలవ్వడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలో పసుపు స్వచ్చమైనదా..? కల్తీదా..? అనేది ఇలా గుర్తించండి..

Krishna S
|

Updated on: May 23, 2026 | 5:09 PM

Share
పసుపులో ఏం కలుపుతున్నారు: మార్కెట్లో డిమాండ్‌ను బట్టి లాభాలు గడించడానికి కొందరు వ్యాపారులు పసుపును విపరీతంగా కల్తీ చేస్తున్నారు. పసుపుకు మంచి బ్రైట్ కలర్, సాఫ్ట్ టెక్స్చర్ రావడం కోసం ప్రాణాంతక రసాయనాలను వాడుతున్నారు. మెటానిల్ యెల్లో అనేది ఇది క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదకరమైన సింథటిక్ రంగు. లెడ్ క్రోమేట్ అనేది ఒక రకమైన సీసం రసాయనం. ఇది శరీరంలోకి వెళ్తే నరాల వ్యవస్థ దెబ్బతింటుంది. సుద్దపొడి, అడవి పసుపు, నాణ్యత లేని ముడి పదార్థాలను పసుపులో యథేచ్ఛగా కలిపేస్తున్నారు. కాబట్టి కేవలం రంగును చూసి పసుపును నమ్మడం మోసపోవడమే.

1 / 5
మీ ఇంట్లోని పసుపు అసలైనదేనా: పసుపు నకిలీదో, అసలైనదో తెలుసుకోవడానికి నిపుణులు కొన్ని సులభమైన చిట్కాలు సూచిస్తున్నారు.  ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకోండి. అందులో ఒక టీస్పూన్ పసుపు వేసి కదపకుండా కొన్ని నిమిషాలు వదిలేయండి. పసుపు గ్లాస్ అడుగున పేరుకుపోయి, పైనున్న నీరు లేత పసుపు రంగులో స్వచ్ఛంగా ఉంటే అది నిజమైన పసుపు. ఒకవేళ నీరు ముదురు పసుపు రంగులోకి మారి, పసుపు పూర్తిగా కరిగిపోతే అది కల్తీ పసుపు.

2 / 5
అరచేతి పరీక్ష : మీ అరచేతిలో చిటికెడు పసుపు వేసి, బొటనవేలితో 10 నుండి 20 సెకన్ల పాటు గట్టిగా రుద్దండి. అది అసలైన పసుపు అయితే మీ అరచేతిపై కేవలం లేత పసుపు మరక మాత్రమే మిగులుతుంది. కెమికల్స్ ఉంటే ముదురు రంగు అంటుకుంటుంది లేదా రంగు వెంటనే వెలిసిపోతుంది. ఈ రెండు టెస్టులు చాలా ఈజీగా చేసుకోవచ్చు.

3 / 5
మెటానిల్ యెల్లో పరీక్ష: ఒక టెస్ట్ ట్యూబ్‌లో కొంత పసుపు పొడి వేసి, దానికి కొన్ని చుక్కల హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలపండి. ఆ ద్రావణం వెంటనే గులాబీ రంగులోకి మారితే, అందులో మెటానిల్ యెల్లో కలిపినట్లు అర్థం. దీనివల్ల ఫుడ్ పాయిజనింగ్, కడుపునొప్పి, వికారం, అజీర్ణం వస్తాయి. పసుపును నీరు, హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో కలిపినప్పుడు బుడగలు వస్తే, అందులో సుద్దపొడి కల్తీ జరిగినట్లు స్పష్టమవుతుంది.

4 / 5
నిపుణుల హెచ్చరిక: మనం పసుపును వంటల్లో తక్కువ పరిమాణంలోనే ఉపయోగించినప్పటికీ, అది కల్తీదైతే రోజురోజుకూ ఆ విషం శరీరంలో పేరుకుపోయి దీర్ఘకాలిక కాలేయ, మూత్రపిండాల వ్యాధులకు కారణమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే మార్కెట్లో పసుపు కొనేటప్పుడు కేవలం లూజ్ పౌడర్లను కాకుండా నమ్మకమైన బ్రాండ్లను ఎంచుకోవాలని లేదా పసుపు కొమ్ములను తెచ్చి ఇంట్లోనే ఆడించుకోవడం ఉత్తమమని నిపుణులు అంగీకరిస్తున్నారు.

5 / 5
Follow Us
మీరు వాడే పసుపు అసలైనదేనా..! కల్తీని ఇంట్లోనే చిటికెలో ఇలా కనిపెట

భార్యాభర్తలను వేరు చేసే ఈ కూరగాయ మొక్క ఇంట్లో అస్సలు ఉండకూడదు..

ఈ 3 పుట్టిన తేదీలు ఉన్న పిల్లలు తల్లిదండ్రులను కోటీశ్వరులుగా..

ఇంటిపై హనుమాన్ జెండా పెడుతున్నారా? వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే

భద్ర రాజయోగం.. ఈ రాశుల వారి చేతినిండా డబ్బే డబ్బు

సేమ్యా మినపప్పు పాయసం తింటే పుష్టిగా బలంగా మారుతారు..

వందే భారత్ రైళ్లను ఎలా తయారు చేస్తారు? ఎంత మంది పని చేస్తారు..?

జీవితంలో గెలవాలంటే అదొక్కటి ఉంటే చాలు: పూరి మాటలు కూడా బుల్లెట్లే

వామ్మో.. ఇంట్లో ఈ వస్తువులు ఇలా ఉంటే లక్ష్మీదేవి అస్సలుండదు..

ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పెట్టి వాడుతున్నారా? నిపుణుల క్లారిటీ ఇదీ!