AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver Astro: ఈ రాశులవారు వెండిని అస్సలు ధరించొద్దు..! జ్యోతిష్య నిపుణుల హెచ్చరిక ఇదే

Silver: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, వెండి అన్ని రాశుల వారికి శుభాన్ని అందించవు. కొన్ని రాశుల వారికి వెండి ధరించడం వల్ల అనుకోని మానసిక, ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని జ్యోతిష్కులు హెచ్చరిస్తున్నారు. అసలు వెండి ఏ గ్రహానికి సంబంధించినది? ఎవరు ధరించవచ్చు? ఎవరు దూరంగా ఉండాలి? ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

Rajashekher G
|

Updated on: Feb 06, 2026 | 11:27 AM

Share
Silver

Silver

1 / 7
వెండి – చంద్రునికి సంబంధించిన లోహం..

వెండి – చంద్రునికి సంబంధించిన లోహం..

2 / 7
వెండి ఎవరికి శుభం.. ఎవరికి అశుభం..?.. 

జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం, జల రాశులకు వెండి శుభప్రదం. కర్కాటకం, వృశ్చికం, మీన.. ఈ రాశుల వారు వెండి బ్రాస్లెట్లు, ఉంగరాలు ధరిస్తే మానసిక బలం, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని చెబుతారు. వెండి ధరించకూడని రాశులు.. అగ్ని తత్త్వానికి చెందిన రాశుల వారు వెండికి దూరంగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. మేషం, సింహం, ధనస్సు రాశులవారు వెండి ఆభరణాలకు దూరంగా ఉంటే మంచిది.

వెండి ఎవరికి శుభం.. ఎవరికి అశుభం..?.. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం, జల రాశులకు వెండి శుభప్రదం. కర్కాటకం, వృశ్చికం, మీన.. ఈ రాశుల వారు వెండి బ్రాస్లెట్లు, ఉంగరాలు ధరిస్తే మానసిక బలం, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని చెబుతారు. వెండి ధరించకూడని రాశులు.. అగ్ని తత్త్వానికి చెందిన రాశుల వారు వెండికి దూరంగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. మేషం, సింహం, ధనస్సు రాశులవారు వెండి ఆభరణాలకు దూరంగా ఉంటే మంచిది.

3 / 7

మేష రాశి.. 

మేష రాశి అధిపతి కుజుడు (అగ్ని స్వభావం). చంద్రుని శీతల స్వభావం మేష రాశివారిలో.. ఆత్మవిశ్వాసం తగ్గడం, అనవసరమైన మానసిక గందరగోళం, కలిగించవచ్చని నమ్మకం. అందుకే ఈ రాశి వారి వెండి ఆభరణాలకు దూరంగా ఉంటే మంచిది.

మేష రాశి.. మేష రాశి అధిపతి కుజుడు (అగ్ని స్వభావం). చంద్రుని శీతల స్వభావం మేష రాశివారిలో.. ఆత్మవిశ్వాసం తగ్గడం, అనవసరమైన మానసిక గందరగోళం, కలిగించవచ్చని నమ్మకం. అందుకే ఈ రాశి వారి వెండి ఆభరణాలకు దూరంగా ఉంటే మంచిది.

4 / 7

సింహ రాశి.. 

సింహ రాశి అధిపతి సూర్యుడు. వెండి ధరించడం వల్ల.. వ్యక్తిత్వంలో మందగింపు, సోమరితనం, ఉత్సాహం తగ్గడం లాంటివి జరిగే అవకాశముందని జ్యోతిష్యులు చెబుతున్నారు. వీరి కూడా ప్రతికూల ప్రభావాలకు గురయ్యే అవకాశం ఉన్నందున వెండికి దూరంగా ఉంటే మంచిది.

సింహ రాశి.. సింహ రాశి అధిపతి సూర్యుడు. వెండి ధరించడం వల్ల.. వ్యక్తిత్వంలో మందగింపు, సోమరితనం, ఉత్సాహం తగ్గడం లాంటివి జరిగే అవకాశముందని జ్యోతిష్యులు చెబుతున్నారు. వీరి కూడా ప్రతికూల ప్రభావాలకు గురయ్యే అవకాశం ఉన్నందున వెండికి దూరంగా ఉంటే మంచిది.

5 / 7
ధనుస్సు రాశి.. 

ధనుస్సు రాశి అధిపతి గురువు (బృహస్పతి), బంగారంతో సంబంధం ఉన్న గ్రహం. వెండి ధరించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు, నిర్ణయాల్లో అయోమయం, శుభఫలితాలు తగ్గడం లాంటివి జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

వెండి ధరించేటప్పుడు గమనించాల్సిన ముఖ్య విషయాలు.. 
సోమవారం, శుక్రవారం వెండి ధరించడానికి శుభదినాలు

పురుషులు – కుడి చేతికి
స్త్రీలు – ఎడమ చేతికి

ప్రతి వ్యక్తి జాతకం భిన్నం కావడంతో, వెండి ధరించే ముందు జ్యోతిష్య నిపుణుడి సలహా తప్పనిసరి. మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి బంగారం ఎక్కువ శుభాన్ని ఇస్తుందని చెబుతారు.

ధనుస్సు రాశి.. ధనుస్సు రాశి అధిపతి గురువు (బృహస్పతి), బంగారంతో సంబంధం ఉన్న గ్రహం. వెండి ధరించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు, నిర్ణయాల్లో అయోమయం, శుభఫలితాలు తగ్గడం లాంటివి జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. వెండి ధరించేటప్పుడు గమనించాల్సిన ముఖ్య విషయాలు.. సోమవారం, శుక్రవారం వెండి ధరించడానికి శుభదినాలు పురుషులు – కుడి చేతికి స్త్రీలు – ఎడమ చేతికి ప్రతి వ్యక్తి జాతకం భిన్నం కావడంతో, వెండి ధరించే ముందు జ్యోతిష్య నిపుణుడి సలహా తప్పనిసరి. మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి బంగారం ఎక్కువ శుభాన్ని ఇస్తుందని చెబుతారు.

6 / 7
మహిళలు వెండి కాళ్లజోడు ఎందుకు ధరిస్తారు?..  

మహిళలు పాదాలకు వెండి కాళ్లజోడు ధరించడం సంప్రదాయంగా వస్తోంది. ఇది సాధారణ ఆచారం కావడంతో దీనికి పెద్దగా జ్యోతిష్య నిషేధాలు లేవు. కానీ, అదే వెండిని చేతికి ఉంగరంగా లేదా కంకణంగా ధరించేటప్పుడు మాత్రం జాగ్రత్త అవసరం. అయితే, జ్యోతిష్యం విశ్వాసాలపై ఆధారపడిన శాస్త్రం. తుది నిర్ణయం తీసుకునే ముందు మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించించుకోవడం ఉత్తమం.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య, మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

మహిళలు వెండి కాళ్లజోడు ఎందుకు ధరిస్తారు?.. మహిళలు పాదాలకు వెండి కాళ్లజోడు ధరించడం సంప్రదాయంగా వస్తోంది. ఇది సాధారణ ఆచారం కావడంతో దీనికి పెద్దగా జ్యోతిష్య నిషేధాలు లేవు. కానీ, అదే వెండిని చేతికి ఉంగరంగా లేదా కంకణంగా ధరించేటప్పుడు మాత్రం జాగ్రత్త అవసరం. అయితే, జ్యోతిష్యం విశ్వాసాలపై ఆధారపడిన శాస్త్రం. తుది నిర్ణయం తీసుకునే ముందు మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించించుకోవడం ఉత్తమం. (Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య, మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

7 / 7
Follow Us
మేకప్ లేకుండా కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి.. ఫొటోస్ ఇదిగో
మేకప్ లేకుండా కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి.. ఫొటోస్ ఇదిగో
భారత్ ఘన విజయం.. సెమీస్ ఆశలు సజీవం..
భారత్ ఘన విజయం.. సెమీస్ ఆశలు సజీవం..
ట్యాన్‌ తొలగించే సింపుల్ ఇంటి చిట్కాలు.. ఇలా ట్రై చేశారంటే...
ట్యాన్‌ తొలగించే సింపుల్ ఇంటి చిట్కాలు.. ఇలా ట్రై చేశారంటే...
ఫ్రిజ్ Vs మట్టి కుండ నీరు.. ఆరోగ్యానికి ఏది నిజమైన అమృతం..?
ఫ్రిజ్ Vs మట్టి కుండ నీరు.. ఆరోగ్యానికి ఏది నిజమైన అమృతం..?
మీరు షాపుల్లో కొనే అల్లం పేస్ట్ ఎలా తయారు చేస్తారో తెలుసా?
మీరు షాపుల్లో కొనే అల్లం పేస్ట్ ఎలా తయారు చేస్తారో తెలుసా?
గీత గోవిందం ప్రేమ ప్రయాణం.. విజయ్ రష్మికల ఏడడుగుల బంధం..
గీత గోవిందం ప్రేమ ప్రయాణం.. విజయ్ రష్మికల ఏడడుగుల బంధం..
ఒకవైపు కల్తీ మద్యం కాటు… మరోవైపు కాస్ట్లీ బ్రాండ్ల అక్రమ రవాణా!
ఒకవైపు కల్తీ మద్యం కాటు… మరోవైపు కాస్ట్లీ బ్రాండ్ల అక్రమ రవాణా!
ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారి.. తల్లి వెళ్లి చూసేసరికే ఊహించని..
ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారి.. తల్లి వెళ్లి చూసేసరికే ఊహించని..
సమస్తం కల్తీ మయం! మన కిచెన్‌లోనే ఇన్ని కల్తీలా.?
సమస్తం కల్తీ మయం! మన కిచెన్‌లోనే ఇన్ని కల్తీలా.?
సొంతింటి కలను నెరవేర్చుకున్న బిగ్ బాస్ విన్నర్ నిఖిల్.. ఫొటోస్
సొంతింటి కలను నెరవేర్చుకున్న బిగ్ బాస్ విన్నర్ నిఖిల్.. ఫొటోస్