4 / 6
కర్జూరపండ్లు, దానిమ్మ: ఐరన్ ఉత్తమ వనరులలో దానిమ్మ ఒకటి. మీరు ఐరన్ లేదా రక్తహీనతతో బాధపడుతుంటే దానిమ్మ, ఖర్జూరంతో చేసిన జ్యూస్ తాగడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రసం పోషకాలతో నిండి ఉంటుంది. దానిమ్మపండు జ్యూస్ ను వేరుగా కూడా తయారు చేసుకుని తాగవచ్చు.