Iphone 17 pro: ఆపిల్‌ లవర్స్‌కు బంపర్ ఆఫర్.. ఐఫోన్‌ 17 Proపై భారీ డిస్కౌంట్.. ఎక్కడంటే?

Updated on: Oct 20, 2025 | 6:06 PM

ఆపిల్‌ లవర్స్‌కు ఇదొక అదిరిపోయే న్యూస్.ఎందుకంటే దివాళి ఆఫర్‌ కింద ఓ ఎలక్ట్రానిక్‌ సేల్స్‌ ప్లాట్‌ఫామ్ ఐఫోన్‌ 17 ప్రోపై బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫీర్‌లో మీరు ఈ ఫోన్‌ చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.సెప్టెంబర్‌లో లాంచ్‌ అయిన ఈ ఫోన్‌ ప్రస్తుతం వేల రూపాయల తగ్గింపుతో అందుబాటులో ఉంది.

1 / 5
ఆపిల్‌ ఇటీవల రిలీజ్‌ చేసిన ఐఫోన్‌ సిరీస్‌ ఫోన్స్‌మ కొనేందుకు చాలా మంది ఎగబడుతున్నారు. మీరు కూడా ఈ సిరీస్‌లోని ఐఫోన్ 17 ప్రోను కొనాలనుకుంటే మీకో బంఫర్ ఆఫర్ ఉంది. దివాళి ఆఫర్ కింది ప్రముఖ ఎలక్ట్రానిక్ సేల్స్‌ కంపెనీ విజయ్‌ సేత్స్‌ ఈ ఫోన్‌పై భారీ ఆఫర్‌ను ప్రకటించింది.

2 / 5
మీరు ఈ ఫోన్‌ను అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్ నుండి కాకుండా విజయ్ సేల్స్ నుండి భారీ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు.దివాళి ఆఫర్‌ కింద  ఈ ప్లాట్‌ఫామ్‌లో ఐఫోన్‌ 17 ప్రో 256జీబీ మోడల్‌ మీకు కేవలం రూ. 134,900 దక్కనుంది.

3 / 5
 ఒక వేళ మీరు iPhone 17 Pro తక్కువ ధరకు కొనాలనుకుంటే ఈ ఆఫర్ కింద మీరు బ్యాంక్ ఆఫర్‌లు, ట్రేడ్-ఇన్ డీల్‌లను సద్వినియోగం చేసుకోవచ్చు.ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.5,000, SBI కార్డుతో రూ.4,000 తగ్గింపు పొందవచ్చు.అలాగు   IDFC క్రెడిట్ కార్డుతో 5% వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ ఆఫర్‌లు అన్ని కలుపుకొని ఈ ఫోన్‌ మీకు రూ.1,29,900కే లభిస్తుంది

4 / 5
 ఈ ఫోన్‌ మీకు మూడు కలర్స్‌, మూడు కాన్ఫిగరేషన్లలో వస్తుంది. మీరు ఐఫోన్ 17 ప్రోను సిల్వర్, కాస్మిక్ ఆరెంజ్, డీప్ బ్లూ రంగులలో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 256GB, 512GB, 1TB స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

5 / 5
ఈ ఫోన్‌ స్పెక్స్‌ విషయానికి వస్తే ప్రో 6.3-అంగుళాల OLED సూపర్ రెటినా XDR డిస్‌ప్లే, 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది.అలాగే ఈ ఫోన్‌ A19 ప్రో ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.ఈ ఫోన్ iOS 26పై నడుస్తుంది.( NOTE:ఈ ఆఫర్ కేవలం ఎంపిక చేసిన స్టోర్లలో మాత్రమే అంబాటులో ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం కోసం మీ దగ్గర్లోని విజయ్ సేల్స్‌ స్టోర్‌ను సంప్రదించండి.)