ఈ ఫుడ్స్ పెట్టారంటే.. మీ పిల్లల మెమరీ బూస్టుప్.. 

Prudvi Battula 

Images: Pinterest

05 December 2025

డార్క్ చాక్లెట్ మెదడుకు రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది నేర్చుకోవడం, జ్ఞాపకశక్తి, శ్రద్ధను ప్రోత్సహిస్తుంది.

డార్క్ చాక్లెట్

ఇందులో విటమిన్ ఇ, ఫోలేట్, మెగ్నీషియం ఉంటాయి. ఇవి మెదడు పనితీరును పెంచుతాయి. వయస్సుతో పాటు అభిజ్ఞా క్షీణతను నివారిస్తాయి.

పొద్దుతిరుగుడు విత్తనలు

ఇది మీ పిల్లల మెదడు కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. జ్ఞాపకశక్తి సామర్థ్యాన్ని పెంచడంలో కూడా సహాయపడుతుంది.

టమాట

ఇందులో యాంటీఆక్సిడెంట్లు, అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది పిల్లల జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.

బ్రోకలీ

ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది మెదడు కణాలను రక్షిస్తుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.

వాల్‌నట్స్

బెర్రీలలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. అవి మెదడును రక్షిస్తాయి. రక్త ప్రవాహాన్ని పెంచుతాయి.

బెర్రీలు

ఇందులో కోలిన్ ఉంటుంది, ఇది మెదడు పనితీరును సక్రియం చేస్తుంది. శ్రద్ధను పెంచుతుంది. పిల్లల ఆహారంలో కచ్చితం ఉండాలి.

గుడ్డు

ఈ ఆహారాలను పిల్లలకు రోజూ ఇవ్వడం వల్ల నేర్చుకునే సామర్థ్యం, ​​జ్ఞాపకశక్తి పెరుగుతాయి. ఇది మెదడును చురుగ్గా ఉంచుతుంది.

మెదడు అభివృద్ధిని రక్షిస్తుంది