AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Iodine Rich Diet: అయోడిన్ లోపంతో ఇబ్బంది పడుతున్నారా.. తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి బెస్ట్ రిజల్ట్ మీ సొంతం..

ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని ఆహారంలో చేర్చుకోవడం చాలా ముఖ్యం. ఈ పోషకాలలో అయోడిన్ కూడా ఒకటి. అయోడిన్ పుష్కలంగా ఉన్న ఆహారాలను మీరు ఆహారంలో వీటిని చేర్చుకోవచ్చో ఈరోజు తెలుసుకుందాం.

Surya Kala
|

Updated on: Sep 13, 2022 | 3:55 PM

Share
చాలా మందికి శరీరంలో అయోడిన్ లోపం ఉంటుంది. ఈ అయోడిన్ లోపం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిలో మీరు తినే ఆహారంలో కొన్నిఆహారపదార్ధాలను  చేర్చవచ్చు. ఇవి శరీరంలో అయోడిన్ శాతాన్ని పెంచడానికి పని చేస్తాయి. అయోడిన్ పుష్కలంగా ఉండే ఆహారాలను వీటిని చేర్చుకోవచ్చో తెలుసుకుందాం.

1 / 5
పెరుగు - పెరుగు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పెరుగులో విటమిన్ సి ఉంటుంది. దీనితో పాటు, ఇందులో అయోడిన్ ఉంటుంది.పెరుగు అయోడిన్ లోపాన్ని తీర్చడంలో సహాయపడుతుంది. ఇందులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి

2 / 5
గుడ్లు - సంపూర్ణ ఆహారం. ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అయోడిన్ లోపంతో ఇబ్బంది పడేవారు తినే ఆహారంలో గుడ్లను కూడా చేర్చుకోవచ్చు. గుడ్లు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. మీరు అనేక విధాలుగా గుడ్లు తినవచ్చు.

3 / 5
కాల్చిన బంగాళదుంపలు - కాల్చిన బంగాళదుంపలు చాలా రుచికరమైనవి, ఆరోగ్యకరమైనవి. వాటిలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, పొటాషియం,అయోడిన్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. అయోడిన్ లోపాన్ని తీర్చడానికి మీరు కాల్చిన బంగాళాదుంపలను కూడా ఆహారంలో చేర్చుకోవచ్చు.

4 / 5
పాలు - పాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇందులో అయోడిన్ కూడా ఉంటుంది. అయోడిన్ లోపాన్ని తీర్చడానికి మీరు పాలను కూడా తీసుకోవచ్చు. ఇది శరీరంలో అయోడిన్ మొత్తాన్ని పెంచడానికి పనిచేస్తుంది.

5 / 5
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్