Smriti Mandhana: హాఫ్ సెంచరీతో అదరగొట్టిన లేడీ కోహ్లీ.. స్పెషల్ జాబితాలో చోటు.. తొలి టీ20లో చిత్తుగా ఓడిన ఆసీస్..

|

Jan 06, 2024 | 11:32 AM

Smriti Mandhana Records: 142 పరుగుల సులువైన లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియాకు స్మృతి మంధాన శుభారంభం అందించింది. 52 బంతులు ఎదుర్కొన్న స్మృతి 1 సిక్స్‌, 7 ఫోర్లతో 54 పరుగులు చేసి వికెట్‌ కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన (54), షఫాలీ వర్మ (64) అర్ధ సెంచరీల సాయంతో టీమిండియా 17.4 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 145 పరుగులు చేసి భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఆస్ట్రేలియా జట్టును 9 వికెట్ల తేడాతో ఓడించి శుభారంభం అందుకుంది.

1 / 5
Smriti Mandhana Records: ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

2 / 5
తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు టిటాస్ సాధు ధాటికి అల్లాడిపోయింది. ఫలితంగా ఆస్ట్రేలియా జట్టు 19.2 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. భారత్ తరపున టిటాస్ సాధు 4 ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టి మెరిశాడు.

3 / 5
142 పరుగుల సులువైన లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియాకు స్మృతి మంధాన శుభారంభం అందించింది. 52 బంతులు ఎదుర్కొన్న స్మృతి 1 సిక్స్‌, 7 ఫోర్లతో 54 పరుగులు చేసి వికెట్‌ లొంగిపోయింది.

4 / 5
ఈ హాఫ్ సెంచరీతో స్మృతి మంధాన టీ20 క్రికెట్‌లో 3000 పరుగులు పూర్తి చేసింది. స్మృతి ఈ ఘనత సాధించిన 2వ భారత క్రీడాకారిణి, ప్రపంచంలో 6వ మహిళా బ్యాట్స్‌మెన్‌గా నిలిచింది.

5 / 5
ఇంతకు ముందు హర్మన్‌ప్రీత్ కౌర్ (3195) మహిళల టీ20 క్రికెట్‌లో భారత్ తరపున 3 వేల పరుగులు పూర్తి చేసింది. ఇప్పుడు ఈ ప్రత్యేక సాధకుల జాబితాలో స్మృతి మంధాన (3052) కూడా చేరిపోయింది. ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన (54), షఫాలీ వర్మ (64) అర్ధ సెంచరీల సాయంతో టీమిండియా 17.4 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 145 పరుగులు చేసి భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఆస్ట్రేలియా జట్టును 9 వికెట్ల తేడాతో ఓడించి శుభారంభం అందుకుంది.