Kalonji Benefits : ఆడవారు కలోంజీ సీడ్స్ తింటే ఈ సమస్యలన్నీ దూరం.. లాభాలు తెలిస్తే..!
కలోంజీ సీడ్స్.. ఇది జీలకర్రలో ఓ రకం. దీనినే నల్ల జీలకర్ర అని కూడా అంటారు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. కలోంజీలో కార్బహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఒమేగా 3, విటమిన్స్ ఎ, సి, బి12లు ఫ్యాటీ యాసిడ్స్, పైబర్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు ఉన్నాయి. వీటిని తినడం వల్ల ఆడవారికి చాలా లాభాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..