అక్టోబర్ చలిలో ఈ ఆయుర్వేద ఆహారాలు తినండి.. సీజనల్‌ వ్యాధులు దరి చేరవు..!

|

Oct 11, 2023 | 9:21 AM

వచ్చేది చలికాలం..అక్టోబర్‌ నెలలో చలి కూడా కొందరికి భరించలేనిదిగా బాధిస్తుంది. కొందరికి తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు. అయితే ఆయుర్వేదంలో కొన్ని చిట్కాలు ఉన్నాయి. అక్టోబర్ చలిలో మీరు ఈ చిట్కాలను అనుసరిస్తే హాయిగా ఉండొచ్చు. ఈ చిట్కాలు పాటిస్తే అనారోగ్య సమస్యలు దరిచేరవు. ఈ చిట్కాలు పాటిస్తే చలికాలం చాలా బాగుంటుంది.

1 / 5
నెయ్యి - కొబ్బరి: నెయ్యి శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. మీరు ఆహారంలో నాణ్యమైన నెయ్యి, కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు. చలి కాలంలో మీ ఆహారంలో నెయ్యి, కొబ్బరి నూనెను ఉపయోగించడం సీజనల్‌ వ్యాధులకు చెక్‌ పెడుతుంది.

2 / 5
చల్లని వాతావరణంలో సహజంగానే చేతులు, కాళ్లు చల్లబడుతుంటాయి.. ఈ సీజన్‌లో చాలా మంది టీ ఎక్కువగా తాగుతుంటారు. అయితే, టీ తయారు చేస్తున్నప్పుడు, టీలో 1/4 దాల్చిన చెక్క ముక్క వేసి, అద్భుతమైన టీ తయారు చేయండి. దాల్చిన చెక్క టీ చాలా బాగుంటుంఇ.. ఈ టీ కఫ దోషాన్ని క్లియర్ చేయడానికి, గొంతు గరగర నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

3 / 5
నల్ల మిరియాలు జలుబు, జీర్ణక్రియకు గొప్ప మసాలా. నల్ల మిరియాలు, పసుపు, దాల్చినచెక్క వంటి సుగంధ ద్రవ్యాలు అక్టోబర్ చలిలో తప్పనిసరిగా ఉపయోగించాలి. ఈ మసాలాలు ఆరోగ్యానికి చాలా మంచివి. చల్లని వాతావరణంలో వీటిని తప్పనిసరిగా ఉపయోగించాలి.

4 / 5
మీరు ఎక్కువగా చల్లటి ఆహారం తినడం అలవాటు చేసుకున్నట్లయితే, వెంటనే మీ అలవాటును మార్చేసుకోండి.. అక్టోబర్ చలిలో మీ ఆహారాలు ఎప్పుడూ వేడిగా ఉండేలా చూసుకోండి. చల్లని వాతావరణంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఏది తిన్నా అది వేడిగా ఉంటే చలిలో ఎక్కువ మేలు చేస్తుందని గుర్తుంచుకోండి.

5 / 5
ఉప్పు, అల్లం, యాలకులు, దాల్చినచెక్క, లవంగాలు, మిరియాలు, వెల్లుల్లి, ఉల్లి, పసుపు వంటి మసాలా దినుసులు ఆహారం రుచిని పెంచడమే కాకుండా ఈ మసాలాలు వాడితే, తిన్న ఆహారం కూడా జీర్ణమవుతుంది. చల్లని వాతావరణంలో ఈ మసాలా దినుసులు ఎక్కువగా ఉపయోగించాలి.