3 / 7
కొలెస్ట్రాల్ పెరుగుతుంది:
చికెన్ అప్పుడప్పుడు తినడం వల్ల మీ కొలెస్ట్రాల్ స్థాయి పెరగదు.కానీ మీరు డీప్ ఫ్రైడ్ చికెన్ తింటే మాత్రం అది కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లోని ఒక నివేదిక ప్రకారం, చికెన్ కూడా బీఫ్ మాదిరిగానే కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి నూనెలో వేయించకుండా, ఉడికించిన, లేదా కాల్చిన చికెన్ తినమని నిపుణులు సూచిస్తున్నారు.