ఉగాది ముందు రోజూ ఈ పరిహారం చేస్తే ఆ ఒక్క రాశికి సుడి తిరగడం పక్కా

Updated on: Mar 10, 2026 | 5:09 PM

sri prabhava nama samvatsara: ఈ కొత్త ఏడాదిలో 12 రాశుల్లో ఒక్క రాశి వారికి మాత్రం కష్టాలు ఎక్కువ వస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే, ఈ రాశి వాళ్ళు ఉగాది ముందు కొన్ని రకాల పరిహారాలు చేస్తే కొంతవరకు ఉపశమనం కలుగుతుందని అంటున్నారు.

1 / 5

ప్రతి ఉగాదికి కొత్త క్యాలెండర్ వస్తుంది. అలాగే, ఈ కొత్త ఏడాదిలో 12 రాశుల్లో రెండు రాశుల వారికి విపరీతమైన కష్టాలు మొదలు అవ్వనున్నాయని జ్యోతిష్యు నిపుణులు చెబుతున్నారు. ఆ రెండు రాశులేంటో ఇక్కడ చూద్దాం..

2 / 5
ఉగాది పండుగ ముందు రోజు వృషభ రాశి వారు ఈ పరిహారాలు చేస్తే కొంత వరకు మంచిగా ఉంటుందని అంటున్నారు. ఆ రోజున వీళ్ళు    నువ్వుల నూనెతో ఉదయాన్నే స్నానం చేయాలి. అలాగే, ఉగాది రోజున మీ ఇంటి ముందుకు లక్ష్మి దేవి రావాలంటే అందమైన ముగ్గులు వేయండి.

3 / 5

ఉగాది ముందు రోజు పూజ చేసి హారతి ఇచ్చి ఇంటి ముందు అగరబత్తీలను వెలిగించండి.  అలాగే, ఇల్లు మొత్తం సాంబ్రాన్ పొగ వేయండి. ఇలా చేస్తే ఇళ్లు మొత్తం పాజిటివ్ గా మారుతుంది.

4 / 5
మీ పూజ గదిలో వినాయకుడి ఫోటో పెట్టి పూజ చేయండి. ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి భోజనం చేయాలి ఆ రోజున ఎలాంటి  గొడవలు పడొద్దు. ఇలా చేస్తే అందరూ మంచి ఫలితాలను పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు.

5 / 5
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముఖ్యమైన గ్రహాలు, రాశులు వాటి గమన స్థానాలను మార్చుకున్నప్పుడు కొన్ని రాశుల వారి మీద ప్రత్యేక ప్రభావం చూపుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు. త్వరలో,  గురు గ్రహం  సంచారం చేయనుంది. అయితే, రెండు రాశుల వారికి అదృష్టం కలిసి రానుంది.

Follow Us