ఇడ్లీ vs దోశ.. వీటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్..? బరువు తగ్గడానికి ఏది తినాలో తెలుసుకోండి..
దక్షిణ భారతీయ టిఫిన్స్‌లో ఇడ్లీ, దోశలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇవి కేవలం రుచిని మాత్రమే కాకుండా ప్రతి ముద్దలోనూ ఒక రకమైన తృప్తిని, హాయిని ఇస్తాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ రెండింటినీ తయారు చేయడానికి ఉపయోగించే పిండి ఒకటే అయినప్పటికీ, వాటి ఆకృతి, రుచి, వండే విధానంలో మాత్రం ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉంటుంది. అయితే ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదనే సందేహం చాలామందిలో ఉంటుంది. వీటి వంట పద్ధతులు, తినే పరిమాణాలే వీటి పోషకాల విలువలను మారుస్తాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
