Hyderabad: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాల్లో హైదరాబాద్ ఏ స్థానంలో ఉందో తెలుసా..?
భారత్‌లో విదేశీయులకు అత్యంత ఖరీదైన నగరాల్లో హైదరాబాద్‌కూ చోటు లభించింది. దేశీయంగా చూస్తే ఈ జాబితా అగ్రస్థానంలో ముంబయి నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో దిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, పుణె ఉన్నాయి. ఈ విషయాన్ని ‘మెర్సర్స్ 2023 కాస్ట్..