హైదరాబాద్ స్పెషల్ బిర్యానీ.. రెస్టారెంట్ స్టైల్‌లో ఇంట్లో ఎలా చేయాలంటే?
బిర్యానీ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది ఇష్టంగా బిర్యానీ తింటారు. ఇక హైదరాబాద్ బిర్యానీ అంటే సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరికీ అమితమైన ఇష్టం. అయితే ఇప్పుడు మనం హైదరాబాద్ రెస్టారెంట్ స్టైల్‌లో బిర్యానీ, ఇంటిలోనే చాలా సులభంగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
