కొత్తిమీర 10 రోజులైనా తాజాగా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి!
వంటకు అద్భుతమైన రుచిని, సువాసనను ఇచ్చే కొత్తిమీర మార్కెట్ నుంచి తెచ్చిన రెండు రోజులకే వాడిపోతుంటుంది. కిచెన్‌లో కొత్తిమీర త్వరగా వాడిపోవడం అనేది గృహిణులకు పెద్ద సమస్య. కానీ కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే, మీ ఫ్రిజ్‌లో కొత్తిమీర వారం పది రోజులైనా అప్పుడే తెచ్చినట్లు తాజాగా ఉంటుంది. ఆ సులభమైన మార్గాలేంటో ఇక్కడ చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
