Adulterated Milk: కల్తీ పాలను ఇంట్లోనే ఇలానే గుర్తించండి.! నేచురల్ చిట్కాలు ఇవిగో

Updated on: Feb 23, 2026 | 8:06 PM

మీ ఆరోగ్యం కోసం కల్తీ పాలను ఇంట్లోనే సులభంగా గుర్తించండి. పాలలో నీరు, పిండి, సర్ఫ్ లేదా గంజి పౌడర్ లాంటివి కలిపారో లేదో నేచురల్ చిట్కాలతో తెలుసుకోవచ్చు. ఈ చిట్కాలతో మీ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

1 / 6
పాలలోని విటమిన్ బి2 ఆహారాన్ని శక్తిగా మారుస్తుంది. ఇది అలసట నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది రోజంతా శరీరాన్ని చురుగ్గా ఉంచుతుంది. దీనితో పాటు విటమిన్ బి12 మెదడు, నాడీ వ్యవస్థ పనితీరుకు ఈ విటమిన్‌ను తప్పనిసరి చేస్తుంది.

2 / 6
చాలా మంది ఇళ్ళలో పాలు వేడి చేసిన తర్వాత విరిగిపోతుంటాయి. అయితే, దీనితో ఆడవాళ్లకి పెద్ద కష్టం వచ్చినంత పని అవుతుంది. అయితే, మీరేం చింతించకండి. ఈ సహజ చిట్కాలను పాటిస్తే రెండు రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటాయి.

3 / 6
పిండి లేదా స్టార్చ్ కల్తీ: కొద్దిపాటి పాలలో అయోడిన్ ద్రావణం ఒకటి లేదా రెండు చుక్కలు వేయండి. పాలు నీలి రంగులోకి మారితే, అందులో పిండి లేదా స్టార్చ్ కలిపారని అర్థం. పాలు తమ సాధారణ తెలుపు రంగులోనే ఉంటే, కల్తీ లేనట్లు.

4 / 6
 సర్ఫ్, సబ్బు లేదా నూనెల కల్తీ: పాలను మరిగించినప్పుడు పసుపు రంగులోకి మారితే, అందులో సర్ఫ్, సబ్బు లేదా ఇతర నూనె పదార్థాలు కలిసినట్లు సూచిస్తుంది. స్వచ్ఛమైన పాలు మరిగించినప్పుడు రంగు మారవు.

5 / 6
గంజి పౌడర్ కల్తీ: 5 మిల్లీలీటర్ల పాలలో 2 స్పూన్ల ఉప్పు కలపండి. ఈ మిశ్రమం నీలి రంగులోకి మారితే, పాలలో గంజి పౌడర్ కలిపినట్లు తెలుస్తుంది.

6 / 6
ఈ చిట్కాలు మీ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతగానో సహాయపడతాయి. అయితే, ఇది కేవలం అవగాహన కోసమే అని గుర్తుంచుకోవాలి. ఆరోగ్య సమస్యలుంటే వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

Follow Us