తియ్యటి పుచ్చకాయను ఎలా గుర్తించాలో తెలుసా..? కొనే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఎండలు మండిపోతున్నాయి.. ఈ వేసవిలో దాహార్తిని తీర్చుకోవడానికి మనకు గుర్తొచ్చే మొదటి పండు పుచ్చకాయ. అయితే, మార్కెట్‌లో నిగనిగలాడుతూ కనిపించే ప్రతి పుచ్చకాయ తియ్యగా ఉంటుందని చెప్పలేం. ఇంటికి తెచ్చి కోసిన తర్వాత అది తెల్లగానో లేదా చప్పగానో ఉంటే మన మూడ్ మొత్తం పాడైపోతుంది. కానీ పుచ్చకాయను కోయకుండానే, కేవలం బయటి రూపాన్ని బట్టి అది ఎంత తియ్యగా ఉందో తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
