చిన్నది లేదా పెద్దది.. ఏ కొబ్బరికాయలో ఎక్కువ నీరు ఉంటుంది? ఇలా సింపుల్‌గా తెలుసుకోండి!
Coconut Water: వేసవిలో బాడీని కూల్‌గా ఉంచుకునేందుకు నిమ్మరసం తర్వాత చాలా మంది కొబ్బరి నీళ్ళు తాగేందుకు ఇష్టపడుతారు. ఈ కాలంలో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి కొబ్బరి నీళ్ళు చాలా బాగా ఉపయోగపడుతాయి. అయితే కొబ్బరికాయలు కొనేప్పుడు ఎక్కవ నీళ్లు ఉన్న కాయను గుర్తించడం అనేది పెద్ద టాస్క్. చాలా మంది పెద్దగా ఉండే కాయలో ఎక్కువ నీళ్లు ఉంటాయని భావిస్తారు. కానీ తీర కాయ కొట్టాక దాని పరిమాణానికి తగ్గట్టుగా నీరు అందులో అస్సలే ఉండవు. కాబట్టి ఎక్కవ నీళ్లు ఉన్న కొబ్బరి కాయను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
