Puri Make Without Oil: చుక్క నూనె వాడకుండా పూరీలు చేయవచ్చు.. ఎలాగంటే..

|

Sep 25, 2024 | 4:36 PM

పూరీలు అంటే చాలా మందికి ఇష్టం. ఎంతో ఇష్టంగా పూరీలను తింటూ ఉంటారు. కానీ పూరీలు ఎక్కువగా తినడం ఆరోగ్యానికి అంతగా మంచిది కాదు. ఎందుకంటే వీటిని ఆయిల్‌లో ఫ్రై చేసి చేస్తారు. ఇలాంటివి తింటే కొలెస్ట్రాల్ పెరిగి ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. అయితే పూరీలు ఆయిల్ లేకుండా చేయలేం. కానీ కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే చుక్క నూనె వాడకుండా కూడా పూరీలను తయారు చేసుకోవచ్చు. ఇందుకు అనేక రకాల..

1 / 5
పూరీలు అంటే చాలా మందికి ఇష్టం. ఎంతో ఇష్టంగా పూరీలను తింటూ ఉంటారు. కానీ పూరీలు ఎక్కువగా తినడం ఆరోగ్యానికి అంతగా మంచిది కాదు. ఎందుకంటే వీటిని ఆయిల్‌లో ఫ్రై చేసి చేస్తారు. ఇలాంటివి తింటే కొలెస్ట్రాల్ పెరిగి ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి.

2 / 5
అయితే పూరీలు ఆయిల్ లేకుండా చేయలేం. కానీ కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే చుక్క నూనె వాడకుండా కూడా పూరీలను తయారు చేసుకోవచ్చు. ఇందుకు అనేక రకాల పద్దతులు ఉన్నాయి. మరి అదెలాగో ఇప్పుడు చూద్దాం.

3 / 5
నూనెలోనే కాకుండా ఆవిరిలో కూడా పూరీలను రుచిగా చేయవచ్చు. కాకపోతే ఇవి క్రిస్పీగా కాకుండా మెత్తగా ఉంటాయి. ఇందు కోసం ముందుగానే స్టీమర్ రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు అందులో రోల్ చేసిన పూరీని ఉంచండి. కాసేపటికి ఇది పూరీలా ఉబ్బుతాయి. వీటిని ప్లేట్‌లోకి తీసుకోవడమే.

4 / 5
మైక్రోవేవ్‌లో కూడా పూరీలను తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం పూరీలను ఒత్తుకుని ముందుగానే చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మైక్రోవేవ్ వేడి చేసి.. పూరీలను అందులో ఉంచండి. అధిక ఉష్ణోగ్రత వద్ద 30-60 సెకన్ల పాటు మైక్రోవేవ్ చేస్తే సరి. పూరీలు సిద్ధం.

5 / 5
అదే విధంగా తవాలో కూడా పూరీలను తయారు చేసుకోవచ్చు. ముందుగా తవాను వేడి చేసి పెట్టండి. పూరీని ఒత్తుకుని వేయండి. ఇప్పుడు మంటను వీడియంలో పెట్టండి. రెండు వైపులా పూరీలను వేయించి తీసుకోవాలి. నాన్ స్టిక్ పాన్స్ మీద అయితే బాగా ఉబ్బుతాయి.