తర్వాత లడ్డూలుగా చుట్టేసుకోండి. చల్లారిన తర్వాత గాజు సీసాలో నిల్వ చేసుకోండి. మీరు ఉదయం టీతో తినవచ్చు. లేదంటే లంచ్ బాక్స్‌తో పాటు తీసుకెళ్లి మధ్యాహ్నం కూడా తినేయొచ్చు. ఈ లడ్డూలలో ప్రొటీన్లు, ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఎలాంటి హార్మోన్ల సమస్యకైనా ఈ లడ్డూ అద్భుతంగా పనిచేస్తుంది.