AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీహార్ స్టైల్ చికెన్ కుర్మా.. తింటే స్వర్గానికి బెత్తెడే దూరం!

చికెన్ కుర్మా కి ఎంత మంది ఫ్యాన్స్ ఉంటారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దీనిని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇష్టంగా తింటారు. అయితే, ఇప్పుడు కొత్తగా బీహారీ స్టైల్లో చికెన్ కుర్మాని ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. ఇది చపాతీల్లోకి, రుచికరంగా ఉంటుంది.

Prasanna Yadla
|

Updated on: Feb 18, 2026 | 10:13 AM

Share
కావాల్సిన పదార్ధాలు : కేజీ చికెన్, ఒక పెద్ద ఉల్లిపాయ,  ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి,  పావు టీ స్పూన్ గరం మసాలా, రుచికి తగినంత ఉప్పు,  2 టేబుల్ స్పూన్స్ పెరుగు,  ఒకటిన్నర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, యాలక్కాయ , అనాస పువ్వు, జీడిపప్పు,  ఒక టేబుల్  స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు, 4 పచ్చిమిర్చి,  కరివేపాకు, 4 టేబుల్ స్పూన్స్ నూనె,  బిర్యానీ ఆకులు నాలుగు తీసుకోవాలి.

1 / 5
ముందుగా చికెన్ ను ఒకటికి రెండు సార్లు శుభ్రపరచుకోవాలి. నీచు వాసనగా అనిపిస్తే మళ్లీ ఇంకోసారి కడగండి. ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని దానిలో గస గసాలు , ధనియాలు, జీలకర్ర వేసి బాగా వేయించాలి.

2 / 5
ఆ తర్వాత వేయించిన మిశ్రమాన్ని తీసుకుని మిక్సీ లో పొడిలాగా పట్టుకోవాలి.  ఇక ఇప్పుడు పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి, నూనె కాలిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, యాలకులు 4, అనాస పువ్వు, జీడిపప్పులు వేసి కలర్ మారే వరకు బాగా  వరకు వేయించాలి.

3 / 5

కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక టేబుల్స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి లైట్ గా వేయించాలి. ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న చికెన్ వేసి బాగా ఉడకనివ్వాలి.  స్టవ్ మీదే  10 నిముషాలు ఉంచి అన్ని రకాల మసాలా పొడులు వేసి బాగా కలుపుకోవాలి.

4 / 5

మధ్యలో చికెన్ ఉడికిందో? లేదో చూసి  పెరుగు కూడా వేసి రెండు గ్లాస్ ల నీళ్లు పోసి బాగా కలిపి మూత పెట్టాలి. చికెన్ ను కలుపుతూ  ఉండండి. ఇక చివర్లో దించే ముందు కొత్తిమీర వేసి మీడియం మంట మీదే ఉడికించండి. అంతే, వేడి వేడి టేస్టీ ఉండే చికెన్ కుర్మా రెడీ. చపాతీల్లోకి, పలావ్ రైస్ లో కి ఇది రుచికరంగా ఉంటుంది.

5 / 5
Follow Us
బీహార్ స్టైల్ చికెన్ కుర్మా.. తింటే స్వర్గానికి బెత్తెడే దూరం!
బీహార్ స్టైల్ చికెన్ కుర్మా.. తింటే స్వర్గానికి బెత్తెడే దూరం!
మార్చి నెలాఖరుల్లోగా రెండు వందే భారత్ స్లీపర్ రైళ్లు..

'నన్ను ఎవరూ పెళ్లి చేసుకోవడం లేదు' స్టార్ హీరోయిన్ ఆవేదన

ప్రపంచంలో మొదటగా బంగారం ధరించిన వారు ఎవరు..?చరిత్ర చెబుతున్న నిజం

మిత్రుడైనా.. రెమ్యునరేషన్లో నో కాంప్రమైజ్‌ గురూ..!

పీసీబీ, బీసీబీ ఎఫెక్ట్.. బీసీసీఐకి షాక్ ఇవ్వనున్న ఐసీసీ..?

'ధురంధర్'లో విలర్‌ ఛాన్స్ మిస్‌ !! నాగార్జున రియాక్షన్

మార్కెట్‌ కుప్పకూలబోతుంది..! భారీ సంపదకు ఇదే మంచి ఛాన్స్‌!

ఆరోజు అలా.. ఈరోజు ఇలా.. బోరున ఏడ్చిన ఎర్రబెల్లి దయాకర్ రావు..

రాచకొండ గుట్టల్లో దొరికిన సాదాసీదా శిల్పం అనుకునేరు.. అసలు విషయం