మీ లవర్‌ను ఆకట్టుకోవాలనుకుంటున్నారా..? అయితే, ఈ బెస్ట్ చిట్కాలు మీ కోసమే..

ఈ రోజుల్లో సంబంధాలు బలహీనంగా మారుతున్నాయి. ప్రేమలో ఉన్నా.. వైవాహిక బంధమైనా.. రిలేషన్‌షిప్ అనేది నమ్మకం, ప్రేమ మీద ఆధారపడి ఉంటుంది. అయితే, సంబంధాలను మెరుగుపరచడానికి, సంబంధాలను బలంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం..

|

Updated on: Mar 29, 2024 | 1:38 PM

ఈ రోజుల్లో సంబంధాలు బలహీనంగా మారుతున్నాయి. ప్రేమలో ఉన్నా.. వైవాహిక బంధమైనా.. రిలేషన్‌షిప్ అనేది నమ్మకం, ప్రేమ మీద ఆధారపడి ఉంటుంది. అయితే, సంబంధాలను మెరుగుపరచడానికి, సంబంధాలను బలంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది తమ భావాలను ఎవరి ముందు వ్యక్తం చేయలేరు. వారికి ఇష్టమైన వారి గురించి బహిరంగంగా మాట్లాడటానికి భయపడతారు. ఈ రోజు మనం మీ లవర్ లేదా పాట్నర్ ను ఎలా ఆకట్టుకోవొచ్చు ఇప్పుడు తెలుసుకోండి..

1 / 6
స్నేహం: ప్రేమ ఎవరికైనా ఎప్పుడైనా చిగురించవచ్చు.. కొంతమంది తమ ప్రేమను వ్యక్తపరుస్తారు.. కొంతమంది దానిని వ్యక్తపరచలేరు.. మంచి సంబంధాన్ని కొనసాగించడం.. మీ ప్రేమకు తగినట్లు భావాలను వ్యక్తపరచడం చాలా ముఖ్యం. మీరు కూడా ఒకరిపై ప్రేమను కలిగి ఉంటే.. వారిని ఇంప్రెస్ చేయాలనుకుంటే.. ముందుగా మీరు వారితో స్నేహం చేయాలి. ఒక్కసారి స్నేహితులుగా మారితే క్రమంగా వారికి దగ్గరవుతారు.

2 / 6
మీరు మీ లాగనే ఉండండి: మీకు ఇష్టమైన వారి ముందు ఎక్కువ భావాలను చూపించాల్సిన అవసరం లేదు. మీరు అస్సలు వారి పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం లేదు. మీ క్రష్ ముందు మీరు ఎలా ఉంటారో అలాగే ఉండాలి. వారి ముందు మీలాగానే ఉంటే.. మీ అసలు వ్యక్తిత్వం గురించి వారికి అర్ధమవుతుంది. ఇలా చేయడం వల్ల ఒక విధంగా, మీరు మీ క్రష్ గుండెలో చోటు సంపాదించవచ్చు.

3 / 6
ప్రాముఖ్యత: మీకు ఇష్టమైన వారిపట్ల మీ హృదయంలో ఎలాంటి ప్రాముఖ్యత ఉంది.. వారి గురించి మీరు ఏమనుకుంటున్నారో.. వారు ముఖ్యంగా ఏమి చేయకూడదో క్రమంగా వారికి చెప్పాలి. మీరు వారి జీవితంలో ఎంత ప్రాముఖ్యతను కలిగి ఉన్నారో వారికి అర్థమయ్యేలా చేయండి. ఈ విషయం ద్వారా బాగా ఆకట్టుకుంటారు. ఇలా క్రమంగా వారికి దగ్గర కావొచ్చు..

4 / 6
వారి ఇష్టాలు - అయిష్టాలు: మీరు ఈ విషయాలతోపాటు.. వారి ఇష్టాలు.. అయిష్టాలు అన్నీ బాగా చూసుకోవాలి. వారు ఇష్టపడేవి, వారికి నచ్చనివి గుర్తుంచుకోవాలి. మీరు కొన్ని మంచి విషయాలపై వారితో మాట్లాడటానికి ప్రయత్నించవచ్చు, ఇది వారితో ఎక్కువ సమయం గడపడానికి మీకు సహాయపడుతుంది.

5 / 6
 బహిరంగంగా మాట్లాడండి: ఎదుటివారు.. అంటే మీరు ప్రేమించే వారు ఏదైనా లక్ష్యాన్ని సాధించినట్లయితే, మీరు వారిని విపరీతంగా ప్రశంసించాలి. ప్రేమలో ఇంకాముందుకు తీసుకెళ్లాలంటే ఎందుకు ప్రశంసిస్తున్నారో.. చెప్పి అభినందించాలి. ఇది మీతో ఉండటం గురించి వారికి మంచి అనుభూతిని కలిగిస్తుంది. అందుకే.. మీ భావాలను పాట్నర్ తో బహిరంగంగా చెబితే మీ ప్రేమను మరింత కాలం ముందుకు తీసుకెళ్లవచ్చు..

6 / 6
Follow us
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో