AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్క వాష్‌తోనే పట్టులాంటి జుట్టు.. మీ వంటింట్లోని ఈ రెండు పదార్థాలు చేసే అద్భుతం తెలిస్తే అవాక్కే..

చుండ్రు, జుట్టు రాలడం, నిర్జీవంగా మారడం.. ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు. మార్కెట్లో దొరికే ఖరీదైన షాంపూలు, హెయిర్ మాస్క్‌లు వాడి విసిగిపోయారా? అయితే ప్రకృతి ప్రసాదించిన అద్భుత ఔషధాలు మీ వంటగదిలోనే ఉన్నాయని మీకు తెలుసా? పెరుగు, తేనె కలిపి వాడితే జుట్టుకు కలిగే ప్రయోజనాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ హెయిర్ మాస్క్‌ను ఎలా తయారుచేసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: Mar 30, 2026 | 4:51 PM

Share
జుట్టు పట్టులా మృదువుగా, మెరుస్తూ ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దీని కోసం వేల రూపాయలు ఖర్చు చేసి హెయిర్ మాస్క్‌లు, స్పా ట్రీట్‌మెంట్లు చేయించుకుంటారు. కానీ ఆ మెరుపు కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉండి, ఆ తర్వాత జుట్టు మళ్ళీ నిర్జీవంగా తయారవుతుంది. అయితే ఎటువంటి రసాయనాలు లేకుండా కేవలం పెరుగు, తేనెతో మీ జుట్టును అద్భుతంగా మార్చుకోవచ్చు.

1 / 5
అద్భుతమైన పోషకాల గని: పెరుగు కేవలం ఆరోగ్యానికే కాదు, జుట్టుకు కూడా మేలు చేస్తుంది. ఇందులో ఉండే ప్రొటీన్, విటమిన్లు, కాల్షియం, లాక్టిక్ యాసిడ్ జుట్టుకు సహజమైన కండిషనర్‌గా పనిచేస్తాయి. పెరుగులోని ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు కుదుళ్లను దృఢంగా మార్చి, జుట్టుకు కావాల్సిన తేమను అందిస్తాయి.

2 / 5
జుట్టుకు ఔషధం: తేనె ఒక సహజమైన హ్యూమెక్టెంట్. అంటే ఇది గాలిలోని తేమను గ్రహించి జుట్టుకు అందిస్తుంది. తేనెలో ఉండే యాంటీఆక్సిడెంట్లు జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. అంతేకాకుండా తల చర్మం యొక్క pH సమతుల్యతను కాపాడటంలో, చుండ్రును తగ్గించడంలో తేనె అద్భుతంగా పనిచేస్తుంది.

3 / 5
హెయిర్ మాస్క్ తయారీ: మీ జుట్టు పొడవును బట్టి ఒక కప్పు తాజా పెరుగు, రెండు టేబుల్ స్పూన్ల తేనె అవసరమవుతుంది. ఒక చిన్న గిన్నెలో పెరుగు తీసుకుని, అందులో తేనె కలపండి. ఈ రెండింటినీ బాగా కలిపి మెత్తని పేస్ట్‌లా తయారు చేయండి. తేనె పెరుగులో పూర్తిగా కలవాలి, లేదంటే జుట్టు జిగటగా మారుతుంది. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించండి. సుమారు 40 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆ తర్వాత ఏదైనా మైల్డ్ షాంపూతో తలస్నానం చేయండి.

4 / 5
సహజమైన చిట్కాలు: జుట్టు రాలడం ఎక్కువగా ఉంటే, రాత్రిపూట నానబెట్టిన మెంతుల నీటిని తలకు పట్టించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. జుట్టు నల్లగా, ఒత్తుగా పెరగడానికి కొబ్బరి నూనెలో కరివేపాకు వేసి మరిగించి వాడుకోవచ్చు. జుట్టు చిట్లిపోకుండా ఉండటానికి కలబంద జెల్‌ను నేరుగా కుదుళ్లకు పట్టించవచ్చు.

5 / 5
Follow Us
సెహ్వాగ్ బీసీసీఐ ఆఫర్‌ను తిరస్కరించడానికి అసలు కారణం ఇదే

లంక గడ్డపై అడుగుపెట్టిన శుభ్‌మన్ సేన.. సిరీస్ షెడ్యూల్ ఇదే

రోజూ ఇది ఒక్కటి తింటే చాలు.. 51 ఏళ్ల వయసులోనూ ఇంత ఫిట్ గా..

అంతర్జాతీయ వేదికపై మరోసారి పరువు పోగొట్టుకున్న పాక్

రేపట్నుంచే బడి టీచర్లకు స్పెషల్ TET 2026 పరీక్షలు.. గట్టెక్కుతారా

నిజ జీవిత సంఘటనలతో తీసిన సినిమా.. OTTలోకి రీసెంట్ ఫీల్ గుడ్ మూవీ

కొత్త ఫించన్ల కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్..

చేయి లేకపోయినా బ్రెయిన్ సిగ్నల్స్‌తో పనిచేసే రోబోటిక్ హ్యాండ్!

ఎండిన చెరువుల్లోకి వర్షపు నీరు రాగానే పసుపు కప్పలు ఎలా వస్తాయి?

శ్రీలంకపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు వీరే

క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌

అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?

‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో

కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా

అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ

అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!

ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..

ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!

ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్

మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!