
ఉంగారలు ధరించే అలవాటు చాలా మందికి ఉంటుంది. కేవలం బంగారం మాత్రమే కాకుండా వెండి, రాగి, ఇత్తడి రింగ్స్ కూడా చాలా మంది ధరిస్తూ ఉంటారు. ఎక్కువగా రాగి ఉంగరాలు మంచిదని పెట్టుకుంటూ ఉంటారు. వీటిని ధరించడం వల్ల చాలా మంచిది.

రాగి ఉంగరాన్ని పెట్టుకుంటే కోపం కూడా కంట్రోల్‌లో ఉంటుంది. కోపం ఎక్కువగా ఉన్నవాళ్లు రాగి ఉంగరాన్ని ధరించాలని వేద శాస్త్రం కూడా చెప్పబడింది. రాగి ఉంగరం పెట్టుకోవడం వల్ల మనిషిపై పడే చెడు ప్రభావం కూడా దూరం అవుతుంది.

రాగి ఉంగరాన్ని పెట్టుకోవడం వలన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. శరీరంలో ఉండే వేడి కూడా తగ్గిపోతుంది. పూర్వం కాలంలో ఎక్కువగా రాగి వస్తువులను ఎక్కువగా ధరించేవారు. శరీరంలో ఇమ్యూనిటీ శక్తి కూడా పెరుగుతుంది.

రాగి ఉంగరాన్ని పెట్టుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు, వ్యాధులు త్వరగా రాకుండా ఉంటాయి. తలనొప్పి ఎక్కువగా వచ్చేవాళ్లు రాగి ఉంగరం పెట్టుకుంటే మంచిది. రక్తపోటు, గుండె పోటు రాకుండా రాగి ఉంగరం బ్యాలెన్స్ చేస్తుంది.

అంతే కాకుండా శరీరంలో ఉండే నొప్పులను కూడా దూరం చేస్తుంది. రాగి పాత్రలో నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ ఉంగరం ధరిస్తే వాస్తు దోషాలు కూడా పోతాయి. ఇంటి గుమ్మం ముందు రాగి నాణాన్ని వేలాడదీస్తే వాస్తు దోషాలు తొలగిపోతాయి.