అవసరమైన విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లతో నిండిన మెంతి గింజలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా శరీరం రక్షణను బలోపేతం చేస్తాయి. రుతుక్రమంలో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఋతు చక్రాన్ని క్రమబద్ధీకరించడానికి, తిమ్మిరి, ఉబ్బరం వంటి లక్షణాల నుండి ఉపశమనం కలిగించే ప్రయోజనకరమైన లక్షణాలను కలిగి ఉంటాయి. అలాగే మెంతులు నానబెట్టి, నూరి తలకు పట్టించుకుంటే జుట్టు ఆరోగ్యానికి మంచిది.