AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pizza: ఒక చిన్న పిజ్జా ముక్క తింటే ఒంట్లో ఎంత కొవ్వు చేరుతుందో తెలిస్తే.. పరేషాన్‌ పక్కా!

నేటి ఫాస్ట్ ఫుడ్ ప్రపంచంలో పిజ్జాలు ఓ సంచలనం. వీటిని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టం తింటుంటారు. పిజ్జా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి ఇష్టమైన ప్రసిద్ధ ఆహార పదార్థం. కానీ మీకు ఇష్టమైన పిజ్జాలో ఎంత కొవ్వు ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

Srilakshmi C
|

Updated on: Apr 24, 2026 | 2:10 PM

Share
ఒక పిజ్జా ముక్కలోని కేలరీలు, కొవ్వు పరిమాణం మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. నిజానికి, పిజ్జా రుచి దానిలోని కొవ్వు శాతం టాపింగ్స్, క్రస్ట్‌పై ఆధారపడి ఉంటుంది.

1 / 5
చీజ్, టొమాటోతో కూడిన ఒక మీడియం స్లైస్ సాదా మార్గెరిటా పిజ్జా తింటే సుమారు 10 నుండి 12 గ్రాముల కొవ్వు లభిస్తుంది. మీరు వెజ్జీ సుప్రీమ్ పిజ్జా తింటే అందులో కూరగాయలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. అయితే చీజ్ కారణంగా ఇందులో 9 నుండి 13 గ్రాముల కొవ్వు కూడా ఉంటుంది.

2 / 5
పెప్పరోనీ, ప్రాసెస్ చేసిన మాంసాలతో కూడిన పిజ్జాలలో కొవ్వు అత్యధికంగా ఉంటుంది. ఒక ముక్కలో 15 నుండి 22 గ్రాముల కొవ్వు ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి ప్రమాదకరం.

3 / 5
ఈ రోజుల్లో 'చీజ్ బర్స్ట్' లేదా 'చీజ్ స్టఫ్డ్ క్రస్ట్' పిజ్జాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. పరిశోధన ప్రకారం ఇటువంటి పిజ్జాలోని ఒక్క ముక్కలో సుమారు 25 నుండి 30 గ్రాముల కొవ్వు ఉంటుంది. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ మొత్తం ఆరోగ్యకరమైన వ్యక్తికి రోజువారీగా అవసరమైన దానికంటే చాలా ఎక్కువ.

4 / 5
నిపుణుల అభిప్రాయం ప్రకారం పిజ్జా తినేటప్పుడు 'థిన్ క్రస్ట్' (పల్చని అడుగుభాగం) ఉన్నదాన్ని ఎంచుకోవాలి. దానిపై చీజ్ పరిమాణాన్ని తగ్గించి, కూరగాయల పరిమాణాన్ని పెంచాలి. ఇలా చేయడం వల్ల రుచి చెక్కుచెదరకుండా ఉండటంతో పాటు శరీరంలోకి చేరే అదనపు కొవ్వును నివారించవచ్చు.

5 / 5
Follow Us
హిమాలయాల్లో మెఘా ఇంజినీరింగ్ మరో సంచలనం..!

డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి..!

వాట్సాప్‌లో బెస్ట్ ఫీచర్.. రెండు ఫోన్‌ కెమెరాలు ఒకేసారి..!

ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకూడని ఆహారాలు ఏంటో తెలుసా..?

బిల్లుపై పోరుకు కాంగ్రెస్ రెడీ.. మధ్యలో ట్విస్ట్ ఇచ్చిన మిత్రులు!

కార్తీక శనివారం వేంకటేశ్వర స్వామి పూజ.. ఇంట్లోనే ఇలా పూజిస్తే..

బంగారంపై రుణం తీసుకున్న వారికి బ్యాంకుల నుంచి నోటీసులు.. ఎందుకంటే

జియో, ఎయిర్‌టెల్‌కు ట్రాయ్ బిగ్ షాక్.. ఇకపై లెక్క మారాల్సిందేనా ?

Hyundai Ioniq Pతో Tata Nexon మార్కెట్​ తగ్గుతుందా?

జనవరి నుంచే జలగండం..? జలాశయాల్లో జీరో లెవల్స్.. హైదరాబాద్ అంతటా..