AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Personality Test: మీరు పిడికిలి బిగించే విధానమే.. మీ క్యారెక్టర్ ఎలాంటిదో చెప్పేస్తోంది!

Fist Reveals This About you: మీరు మీ పిడికిలిని ఎలా బిగిస్తారో ఎప్పుడైనా గమనించారా? ఇది అందరికి చాలా సాధారణమైన విషయమే కావచ్చు. కానీ దీని వెనుక మీ వ్యక్తిత్వానికి సంబంధించిన ఆసక్తికరమైన నిజాలు దాగి ఉన్నాయని మీకు తెలుసా? అవును మీ వేళ్లు సహజంగా మడిచే విధానం, మీ బొటనవేలు ఉండే స్థానాన్ని బట్టి.. మీరు ఏమోషన్స్‌ను ఎలా హ్యాండిల్ చేస్తారు, సవాళ్లను ఎలా ఎదుర్కొంటారు, ఇతరులతో ఎలా ప్రవర్తిస్తారు అనే విషయాలను తెలుసుకోవచ్చట. అంటే మీరు పిడికి భిగించే విధానాన్ని బట్టి మీ క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకోవచ్చు. కాబట్టి అదెనాలో ఇప్పుడు మన వివరంగా తెలుసుకుందాం.

Anand T
|

Updated on: May 19, 2026 | 11:46 AM

Share
బొటనవేలు లోపలికి మడిచి పిడికిలి బిగించే వారు: పిడికిలిని ఇలా బిగించే అలావాటు ఉన్న వ్యక్తులు ఎప్పుడూ కాస్తా కంగారుగా ఉంటారట. ఈ అలవాటు సాధారణంగా భయాన్ని లేదా మానసిక ప్రశాంతత కోసం వెతికే తత్వాన్ని సూచిస్తుంది. అంటే వీరు చిన్న సమ్యలు కూడా టెన్షన్ పడతారు. ఇలాంటి వారు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అలాగే ఇతరుల నుంచి గుర్తింపును ఆశిస్తారు. అయినప్పటి ఇలాంటి వ్యక్తులు ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచిస్తారు. సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

1 / 5
బొటనవేలు బయట ఉంచి పిడికిలి బిగించే వారు: బొటనవేలు బయట ఉంచి పిడికిలి బిగించే అలవాటు ఉన్న వ్యక్తులు ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ప్రతి విషయాన్ని కాస్త అనుమానంతో చూస్తూ, ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం, చుట్టూ ఉన్న పరిస్థితులను అంచనా వేయడం వీరికి అలవాటు.

2 / 5
ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. శారీరక బలం లేదా రక్షణ పరంగా ఇది మంచి అలవాటు. అంటే బరువులు ఎత్తేటప్పుడైనా లేదా చేతులకు దెబ్బ తగలకుండా చూసుకోవాలన్నా ఈ అలావాటు బాగా ఉపయోగపడుతుంది. ఇది భద్రతకు ప్రాధాన్యతనిచ్చే ప్రతి పరిస్థితిని లెక్కలతో సహా ఎదుర్కొనే వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. ఇలాంటి వ్యక్తులు ఎప్పుడూ తమను తాము రక్షించుకోవడానికి ఇష్టపడుతారు.

3 / 5
బొటనవేలు చూపుడు వేలు పైభాగాన్ని కప్పి పిడికిలి బిగించే వారు: ఇలాంటి వ్యక్తులు చాలా అమాయకంగా, దయాగుణం కలిగి ఉంటారు. అంతే కాదు ఇలాంటి వ్యక్తులు పక్కవాళ్లను ఈజీగా నమ్ముతారు. అలాగే అందరితో ఆప్యాయంగా ఉంటారు. ఎవరిలోనూ చెడును ఊహించకుండా, ప్రపంచాన్ని ఎప్పుడూ సానుకూల దృక్పథంతో చూస్తారు. ఈ రకమైన వ్యక్తిత్వం ఉన్నవారు అందరితో కలిసిపోవడానికి, సామరస్యానికి ప్రాధాన్యత ఇస్తారు. ఇది చాలా మంచి లక్షణమే అయినప్పటికీ, ఇది వారు సులభంగా మోసపోవడానికి కారణం అవుతుంది

4 / 5
పిడికిలి బిగించడం లాంటి ఒక చిన్న అలవాటు కూడా మీ వ్యక్తిత్వం గురించి ఎన్నో విషయాలను వెల్లడిస్తుంది. మీలో ఆందోళన ఉన్నా, జాగ్రత్త ఉన్నా లేదా మంచి మనసు ఉన్నా... ఈ లక్షణాలను అర్థం చేసుకోవడం వల్ల మీ జీవితాన్ని మరింత మెరుగ్గా మార్చుకోవచ్చు. ఒక్కసారి మీరు కూడా మీ పిడికిలిని గమనించండి. మీ క్యారెక్టర్ దేకి మ్యాచ్ అవుతుందో చూసుకొండి. Note: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడిని.. వీటిని TV9 దృవీకరించడం లేదు.

5 / 5
Follow Us
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!

పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత

ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..

కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?

శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష

రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..

బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు

ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు

మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..

తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు