4 / 5
ఎర్త్ మాంటిల్ లో ఉన్న కార్బన్ ఫ్లూయిడ్స్ అక్కడ ఉండే అధిక ఉష్ణోగ్రత, ఒత్తిడి కారణంగా వజ్రాలు ఏర్పడుతాయి. అయితే, వాస్తవానికి వజ్రాలకు రంగు ఉండదు. కానీ వజ్రాలు ఏర్పడేటప్పుడు 10 లక్షల కార్బన్ అణువులతో 1 బోరాన్ తోడైతే ఆ వజ్రం నీలిరంగు వజ్రంగా తయారవుతుంది.