బాబోయ్.. పాము మాంసంతో తయారు చేసిన పిజ్జా.. ఈ దేశ ప్రజలు ఇష్టంగా తింటున్నారు..

ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల పిజ్జాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో వెజ్, నాన్ వెజ్ కేటగిరీలు ఉన్నాయి. పిజ్జాలో చికెన్ మాంసంతో తయారు చేసినవి కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు బయటపడ్డ పిజ్జా ఫ్లేవర్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. విషయం తెలిసిన నెటిజన్లు షాక్‌ తింటున్నారు. ఇదేక్కడి కర్మరా బాబు అంటూ తలలు బాదుకుంటున్నారు.

|

Updated on: Nov 13, 2023 | 1:04 PM

స్నేక్ పిజ్జా 08 నవంబర్ 2023 న దీనికి సంబంధించిన ఫోటో కూడా బయటకు వచ్చింది. ఇందులో ఈ కొత్త ఫ్లేవర్ పిజ్జా దేనితో తయారు చేయబడిందో చెప్పారు.
హాంకాంగ్‌లో పాము మాంసంతో పిజ్జా తయారు చేస్తున్నారు. నివేదిక ప్రకారం, అమెరికన్ కంపెనీ పిజ్జా హట్ దీని కోసం శతాబ్దాల నాటి రెస్టారెంట్‌తో ఒప్పందం చేసుకుంది.

స్నేక్ పిజ్జా 08 నవంబర్ 2023 న దీనికి సంబంధించిన ఫోటో కూడా బయటకు వచ్చింది. ఇందులో ఈ కొత్త ఫ్లేవర్ పిజ్జా దేనితో తయారు చేయబడిందో చెప్పారు. హాంకాంగ్‌లో పాము మాంసంతో పిజ్జా తయారు చేస్తున్నారు. నివేదిక ప్రకారం, అమెరికన్ కంపెనీ పిజ్జా హట్ దీని కోసం శతాబ్దాల నాటి రెస్టారెంట్‌తో ఒప్పందం చేసుకుంది.

1 / 5
సరీసృపాల చర్మం ఇక్కడి సంప్రదాయ వంటకానికి మోడ్రన్ లుక్ వచ్చేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ దేశంలో పాముతో చేసిన వంటకాలు తింటారు. ఇప్పుడు పిజ్జాలో పాము మాంసాన్ని ఉపయోగిస్తున్నట్టుగా సమాచారం.

సరీసృపాల చర్మం ఇక్కడి సంప్రదాయ వంటకానికి మోడ్రన్ లుక్ వచ్చేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ దేశంలో పాముతో చేసిన వంటకాలు తింటారు. ఇప్పుడు పిజ్జాలో పాము మాంసాన్ని ఉపయోగిస్తున్నట్టుగా సమాచారం.

2 / 5
స్నేక్ స్టూ సూప్ హాంకాంగ్, చైనాలో కూడా విస్తృతంగా వినియోగిస్తారు. ఇది రెండు పాములతో తయారు చేయబడింది. ఇది పిజ్జా టేస్ట్‌లో తయారు చేస్తున్నారు.

స్నేక్ స్టూ సూప్ హాంకాంగ్, చైనాలో కూడా విస్తృతంగా వినియోగిస్తారు. ఇది రెండు పాములతో తయారు చేయబడింది. ఇది పిజ్జా టేస్ట్‌లో తయారు చేస్తున్నారు.

3 / 5
నిజానికి పాము వంటలలో చాలా రకాలు ఉన్నాయి. కానీ వీటన్నింటికీ పాము మాంసం, చైనీస్ మూలికలు కలుపుతారు.
త్రాచుపాము పాము, వైపర్, ఇతర జంతువుల మాంసం కూడా కలిపి తయారు చేసే అనేక సూప్‌లు కూడా ఉన్నాయి. చికెన్, పంది మాంసం వంటివి కూడా కలుపుతారు.

నిజానికి పాము వంటలలో చాలా రకాలు ఉన్నాయి. కానీ వీటన్నింటికీ పాము మాంసం, చైనీస్ మూలికలు కలుపుతారు. త్రాచుపాము పాము, వైపర్, ఇతర జంతువుల మాంసం కూడా కలిపి తయారు చేసే అనేక సూప్‌లు కూడా ఉన్నాయి. చికెన్, పంది మాంసం వంటివి కూడా కలుపుతారు.

4 / 5
హాంకాంగ్ ప్రజలు చలికాలంలో పాము సూప్ తాగడం మంచిదని అంటున్నారు. ఇది చర్మానికి మేలు చేస్తుంది. శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తుందంటున్నారు. కానీ,విషయం తెలిసిన నెటిజన్లు షాక్‌ తింటున్నారు. వీళ్లు ఇక మారరు అంటూ సోషల్ మీడియా వేదికగా తెగ తిట్టిపోస్తున్నారు.

5 / 5
Follow us
యానిమల్‌ సినిమా క్యారెక్టర్‌ పై రష్మిక షాకింగ్ కామెంట్స్.. వైరల్.
యానిమల్‌ సినిమా క్యారెక్టర్‌ పై రష్మిక షాకింగ్ కామెంట్స్.. వైరల్.
హైదరాబాద్ ర్యాపర్‌తో డ్యాన్స్.. ఇచ్చిపడేసిన సమంత. వీడియో అదుర్స్.
హైదరాబాద్ ర్యాపర్‌తో డ్యాన్స్.. ఇచ్చిపడేసిన సమంత. వీడియో అదుర్స్.
Watch Video: టీడీపీ-వైసీపీ మధ్య తుఫాన్ రాజకీయం..
Watch Video: టీడీపీ-వైసీపీ మధ్య తుఫాన్ రాజకీయం..
"2 రోజుల్లోనే ఏం చేశారని మాట్లాడుతున్నారు.. 10 ఏళ్లు ఏం చేశారు"
లోగొట్టు ఎవరికి ఎరక.? మహేష్‌ను కలిసిన నెట్‌ఫ్లిక్స్ సీఈవో..
లోగొట్టు ఎవరికి ఎరక.? మహేష్‌ను కలిసిన నెట్‌ఫ్లిక్స్ సీఈవో..
రేవంత్‌ సీఎం.. రామ్ చరణ్‌ రియాక్షన్ ఇదే.! ట్వీట్ వైరల్.
రేవంత్‌ సీఎం.. రామ్ చరణ్‌ రియాక్షన్ ఇదే.! ట్వీట్ వైరల్.
రాధిక బర్త్‌డే అంటే అట్లుంటది మల్లా.! నేహాశెట్టి బర్త్ డే వైరల్.
రాధిక బర్త్‌డే అంటే అట్లుంటది మల్లా.! నేహాశెట్టి బర్త్ డే వైరల్.
పాపం.! గుండెపోటుతో కుప్పకూలిన యువ నటి లక్ష్మిక.
పాపం.! గుండెపోటుతో కుప్పకూలిన యువ నటి లక్ష్మిక.
చెన్నైకి వాతావరణశాఖ హెచ్చరిక.. మరో 5 రోజులు.!
చెన్నైకి వాతావరణశాఖ హెచ్చరిక.. మరో 5 రోజులు.!
ఆదిలాబాద్ ను కమ్మేసిన పొగ మంచు.. ఓవైపు పొగమంచు, మరోవైపు చిరుజల్లు
ఆదిలాబాద్ ను కమ్మేసిన పొగ మంచు.. ఓవైపు పొగమంచు, మరోవైపు చిరుజల్లు