Health Care Tips: వేసవిలో మామిడికాయ షేక్‌ని అస్సలు తాగకండి.. ఇవి ఆరోగ్యానికి హానీ కలిగిస్తాయి..

Mango shake side effects: వేసవిలో మ్యాంగో షేక్‌ని ఎక్కువగా తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మ్యాంగ్ షేక్‌లో ఉండే రెండు విషయాల స్వభావం భిన్నంగా ఉంటుంది. మామిడిపండులో పులుపు, తీపి, పాలలోని తీపి ఉంటాయి. వీటి మిక్స్ చేసిన షేక్స్‌ని ఎక్కువగా తాగడం వలన నష్టపోవాల్సి రావచ్చు. మ్యాంగో షేక్స్ తాగడం వల్ల కలిగే నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

|

Updated on: May 12, 2022 | 6:00 AM

వేసవిలో మ్యాంగో షేక్‌ని ఎక్కువగా తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మ్యాంగ్ షేక్‌లో ఉండే రెండు విషయాల స్వభావం భిన్నంగా ఉంటుంది. మామిడిపండులో పులుపు, తీపి, పాలలోని తీపి ఉంటాయి. వీటి మిక్స్ చేసిన షేక్స్‌ని ఎక్కువగా తాగడం వలన నష్టపోవాల్సి రావచ్చు. మ్యాంగో షేక్స్ తాగడం వల్ల కలిగే నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
ఉదర సంబంధిత సమస్యలు: వైద్యుల అభిప్రాయం ప్రకారం, మామిడి షేక్‌ను ఎక్కువగా తాగితే అది కడుపు నొప్పిని కలిగిస్తుంది. విరేచనాల సమస్య తలెత్తవచ్చు. కడుపు నొప్పి కారణంగా వాంతి సమస్య కూడా తలెత్తుతుంది.

2 / 5
శరీరంలో వేడి: మామిడిలో సహజంగానే వేడిని కలిగించే లక్షణాలు ఉంటాయి. ఐస్ మిక్స్ చేసి తాగినా.. మామిడి దాని లక్షణాన్ని కోల్పోదు. కడుపులోకి వెళ్లాక దాని ప్రభావాన్ని చూపుతుంది. మ్యాంగో షేక్స్ ఎక్కువగా తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అందుకే మ్యాంగో షేక్స్‌ని వీలైనంత తక్కువగా తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.

3 / 5
స్కిన్ అలర్జీ: మామిడి, పాలు కలయిక చర్మంపై అలెర్జీని కలిగిస్తుంది. ఇప్పటికే అలర్జీ సమస్య ఉంటే మ్యాంగో షేక్ తాగే ముందు తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి.

4 / 5
బరువు పెరుగుట: మామిడి పండ్లలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. పాలు కొవ్వుతో కూడినవి. ఈ రెంటిని మిక్స్‌గా ఎక్కువగా తాగడం వల్ల క్రమంగా బరువు పెరగడం మొదలై ఏదో ఒకరోజు ఊబకాయానికి గురవుతారు.

5 / 5
Follow us
పార్లమెంటు స్థానాల్లో ఇద్దరూ మంత్రుల మధ్య పోటీ..?

మహేష్ బాబు పక్కన ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో భార్య..

వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?

అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం

కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌

ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..

మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్

హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి

కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు

వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో