3 / 5
గర్భధారణ సమయంలో రక్తహీనతను నయం చేయడంలో సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో తక్కువ హిమోగ్లోబిన్ శిశు మరణాలు, తక్కువ బరువు, గర్భస్రావం వంటి సమస్యలను నివారిస్తుంది. వాస్తవానికి, గర్భధారణ సమయంలో మహిళలు రక్తహీనత ప్రమాదానికి గురవుతారు. ఇది ఐరన్ లోపం వల్ల వస్తుంది. రక్తహీనత యొక్క లోపాన్ని అధిగమించడానికి వైద్యులు మందులు వాడమని సూచిస్తు్ంటారు.