Tulsi Water: పరగడుపున తులసి నీరు తాగితే ఆ సమస్యలన్నీ హాంఫట్.. మీ ఆరోగ్యం పదిలం..

|

Jun 07, 2023 | 12:33 PM

మన భారతీయ సంప్రదాయంలో తులసి చెట్టును లక్ష్మీ దేవిగా పూజిస్తారు. అందుకే ప్రతి ఇంటి ముందు తులసి చెట్టును పూజిస్తూ… అమ్మవారిగా భావిస్తుంటారు. తులసి చెట్టును పూజించడమే కాదు.. ఇందులో అనేక ఔషద గుణాలున్నాయి. అలాగే జలుబు, దగ్గు, జీర్ణ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే ప్రతిరోజూ తులసి నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వలన అనేక ప్రయోజనాలున్నాయి. అవెంటో తెలుసుకుందామా.

1 / 6
మన భారతీయ సంప్రదాయంలో తులసి చెట్టును లక్ష్మీ దేవిగా పూజిస్తారు. అందుకే ప్రతి ఇంటి ముందు తులసి చెట్టును పూజిస్తూ… అమ్మవారిగా భావిస్తుంటారు. తులసి చెట్టును పూజించడమే కాదు.. ఇందులో అనేక ఔషద గుణాలున్నాయి.

2 / 6
ముఖ్యంగా అనారోగ్య సమస్యలను తగ్గించడంలో తులసి ఎక్కువగా పనిచేస్తుంది. అందుకే ఆయుర్వేదంలోనూ పలు చికిత్సలకు తులసిని ఉపయోగిస్తారు. అలాగే జలుబు, దగ్గు, జీర్ణ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

3 / 6
అయితే ప్రతిరోజూ తులసి నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వలన అనేక ప్రయోజనాలున్నాయి. అవెంటో తెలుసుకుందామా.

4 / 6
తులసి నీటిని తీసుకోవడం శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. అలాగే బరువు తగ్గిండంలోనూ సహయపడుతుంది. కొలస్ట్రాల్ పెరగదు. వర్షాకాలంలో పసుపు, తులసి కషాయలు తీసుకోవడం వలన రోగ నిరోధక పెరగడమే కాకుండా… గొంతు సమస్యను తగ్గిస్తుంది. రోజూ ఉదయాన్నే పరగడుపున తులసి నీరు తీసుకోవడం వలన బరువు తగ్గడంలో సహయ పడతుంది.

5 / 6
కడుపులో ఎసిడిటి ఉన్నవారు ప్రతి రోజూ రెండు నుంచి మూడు తులసి ఆకులను తినాలి. కొబ్బరినీళ్లు తులసి ఆకులు, నిమ్మరసం కలిపి తాగితే కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే తులసి టీ లేదా కషాయం తాగడం వలన జీర్ణ సమస్యలను తొలగిపోతాయి. అలాగే సీజనల్ ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది. ఇక మనం రోజూ తీసుకునే ఆహారంలో తులసి ఆకులను తీసుకోవడం వలన వ్యాధుల దరిచేరవు.

6 / 6
జలుబు, గొంతునొప్పి ఉన్నప్పుడు తులసి నీరు తాగడం వలన ఉపశమనం లభిస్తుంది. అలాగే మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా తులసి నీరు తాగవచ్చు. దీనివలన బాడీలో షుగర్ లెవల్స్ కంట్రోల్‏లో ఉంటాయి. అలాగే శరీరంలోని విషపదార్థాలు బయటకు వస్తాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియకుక సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. మలబద్ధకం, విరేచనాల సమస్యను నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే కడుపు కూడా క్లీన్ అవుతుంది. ఉదయాన్నే తాగడం వలన జ్వరం, వైరల్ ఫీవర్ దరిచేరవు.