Red Wine Benefits: వావ్.. రోజూ ఒక గ్లాస్ రెడ్ వైన్ తాగడం వల్ల ఇన్ని లాభాలా..? అధ్యయనం ఏం చెబుతోందంటే?

Updated on: Jun 03, 2025 | 2:20 PM

రెడ్ వైన్.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మితంగా రెడ్‌ వైన్‌ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదేనని అంటున్నారు. దీనిని వివిధ రకాల ద్రాక్ష పండ్లతో తయారుచేస్తారు.. ద్రాక్షను వివిధ యాంటీఆక్సిడెంట్లతో పులియబెట్టడం ద్వారా రెడ్ వైన్ తయారవుతుంది. ఇవి అనేక ప్రయోజనాలను కలిగి ఉన్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి.. రెడ్ వైన్ తాగడం వల్ల కలిగే ఆరోగ్యానికి మంచిది అంటున్నారు. రెడ్ వైన్‌ తాగటం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
 wine

wine

2 / 5
రెడ్ వైన్ ముఖంలో ముడతలు, మొటిమలను తగ్గిస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గించి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. రెడ్ వైన్‌లోని యాంటీఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. రెడ్ వైన్‌లోని రెస్వెరాట్రాల్ అనే యాంటీ-అలెర్జిక్ లక్షణాలు కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తాయి. అతిగా తాగితే షుగర్, ఊబకాయం, నరాల సమస్యలు, నిద్రలేమి వంటి దుష్ప్రభావాలు కలుగుతాయి.

3 / 5
రెడ్ వైన్‌ తీసుకోవడం వల్ల టైప్ – 2 షుగర్ వ్యాధి అనేది కంట్రోల్ అవుతుంది. ఈ టైప్ – 2 డయాబెటీస్‌తో ఇబ్బంది పడేవారు వైద్యుల సలహా మేరకు రెడ్ వైన్ తీసుకుంటే.. రక్తంలో షుగర్ లెవల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. రెడ్ వైన్‌ని మోడరేట్‌గా తీసుకోవడం వల్ల చాలా మంచిది.

4 / 5
రెడ్ వైన్‌లో ఆల్క హాల్ శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది. మరికొన్ని రెడ్ వైన్స్‌లో ఆల్కహాల్ లేకుండా తయారు చేస్తారు. దీన్ని తీసుకోవడం వల్ల లివర్ ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. ఫ్యాటీ లివర్ సమస్యలు కూడా దూరం అవుతాయి. క్యాన్సర్‌కి కూడా దూరంగా ఉండొచ్చు. క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో రెడ్ వైన్ సహాయ పడుతుంది.

5 / 5
రెడ్ వైన్ తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన అనేది దూరమవుతాయి. మనసు చాలా రిలాక్స్ అవుతుంది. నిద్ర కూడా చక్కగా పడుతుంది. కాబట్టి ఒత్తిడితో ఉండే వారు చిన్న టీ గ్లాస్ సైజు పరిమాణంలో తీసుకుంటే చాలా మంచిది. తల నొప్పి కూడా తగ్గుతుంది. మెదడు చురుకుగా పని చేస్తుంది. అదే విధంగా చర్మం కూడా అందంగా మారుతుంది. రెడ్ వైన్‌ తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోతుంది.