Ginger Water: ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీళ్లు తాగితే ప్రయోజనాలు తెలుసా..?

|

Jan 22, 2024 | 8:50 PM

ప్రస్తుత జీవనశైలిలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. ప్రతి ఒక్కరు జీవనశైలిలో స్వల్ప మార్పులు చేసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇక ఉదయం నిద్రలేవగానే ప్రతి ఒక్కరికి టీ తాగే అలవాటు ఉంటుంది. ఉదయం అల్లం టీ తాగితే ఎంతో మేలంటున్నారు నిపుణులు. ఆయుర్వేదంలో కూడా అల్లం మందుల తయారీలో ఉపయోగిస్తుంటారు. మీరు హెల్తీ డైటర్ అయితే ఉదయాన్నే అల్లం నీటిని తీసుకోవడం మంచిది. ఇది అల్లం అన్ని ప్రయోజనాలను మీ శరీరంలోకి గ్రహించేలా చేస్తుంది. ఖాళీ కడుపుతో అల్లం రసం తీసుకోవడం వల్ల కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

1 / 7
 అల్లం రసం జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇది అజీర్ణం, ఉబ్బరం, వికారం నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. అంతేకాదు అల్లం నీటిని తాగడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని దూరం చేస్తుంది.

2 / 7
కాబట్టి అల్లంతో తయారు చేసిన టీతో రోజు ప్రారంభిస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చంటున్నారు నిపుణులు. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం ముక్క తిన్నా లాభం ఉంటుందట.

3 / 7
అల్లం రసంలోని యాంటీఆక్సిడెంట్ కంటెంట్ సెల్యులార్ ఆరోగ్యానికి సహాయపడుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించేందుకు దోహపడుతుంది.

4 / 7
అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి ఇది మేలు చేస్తుంది. అదనంగా, అల్లం ఈ లక్షణం మంటను కలిగించే సూక్ష్మజీవులు, హానికరమైన బ్యాక్టీరియాతో పోరాడుతుంది.

5 / 7
విశ్రాంతి లేకపోవడం, మైగ్రేన్‌లు లేదా మార్నింగ్ సిక్‌నెస్‌తో బాధపడేవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతే కాకుండా ఇది సాధారణ కడుపు సమస్యలను నయం చేయడంలో సహాయపడుతుంది.

6 / 7
ఆరోగ్యంగా జీవించాలంటే ఆరోగ్య కరమైన అలవాట్లు అలవరచుకోవాలి. ఫలితంగా ఎలాంటి వ్యాధి శరీరంలో గూడు కట్టుకోకుండా నివారించవచ్చు. అందుకు ఖరీదైన ఆహారాలు తీసుకోవల్సిన అవసరం లేదు. వంటిట్లో ఉండే అల్లంతో సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.

7 / 7
అల్లం రసం శోథ నిరోధక లక్షణాలతో నిండి ఉంటుంది. దాని జీర్ణ క్రియకు మంచిది. వికారాన్ని తగ్గిస్తుంది. జీర్ణ ఎంజైమ్‌లకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. పొట్టలో పుండ్లు సమస్యకు సహాయపడుతుంది. అల్లం కడుపులో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. గ్యాస్ట్రోఎసోఫాగియల్ ఇన్‌ఫ్లక్స్‌ను మెరుగుపరుస్తుంది. ఇది కడుపు పూతల మరియు ప్రకోప ప్రేగు సిండ్రోమ్‌ను నయం చేయడంలో సహాయపడుతుంది. ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా రక్షణను అందిస్తుంది