మైగ్రేన్ సమస్యగా మారిందా.? వీటికి దూరంగా ఉండండి..

Updated on: Oct 18, 2025 | 7:31 PM

మైగ్రేన్ ఉన్నవారికి తలనొప్పి విపరీతంగా వస్తుంది. ఆ బాధ వారికే అర్థమవుతుంది. నొప్పి తలకు ఒకవైపు నుంచి మొదలై తల మొత్తం వ్యాపిస్తుంది. ఏ పనీ చేయలేదు. ఆ బాధ వర్ణనాతీతం. శరీరంలో సెరోటోనిన్ రసాయన సమతుల్యత కోల్పోయినప్పుడు మైగ్రేన్ సమస్య వస్తుందని నిపుణులు అంటున్నారు. చాలా సందర్భాలలో మైగ్రేన్‌లకు జన్యుపరమైన కారకాల వల్ల కూడా తలెత్తుతుంది..

1 / 5
విస్కీలో దాదాపు 40 నుంచి 50 శాతం ఆల్కహాల్ ఉంటుంది. విస్కీ చాలా స్ట్రాంగ్‌గా ఉండటం గొంతులో చికాకు కలిగిస్తుంది. అందువల్లనే దీనిని నేరుగా తాగడం కష్టం. సోడా ఈ చికాకును తగ్గిస్తుంది. శీతలీకరణ ప్రభావాన్ని సృష్టిస్తుంది. ముఖ్యంగా వేసవి కాలంలో ఇది విస్కీని రిఫ్రెష్ చేస్తుంది. సోడాను జోడించడం వల్ల విస్కీ రుచి కూడా మృదువుగా మారి త్రాగడానికి అనుకూలంగా ఉంటుంది.

2 / 5
కాఫీలో కూడా చాలా కెఫిన్ ఉంటుంది. అందువల్ల కాఫీ అధికంగా తీసుకోవడం వల్ల మైగ్రేన్ వచ్చే ప్రమాదం ఉంది. కాఫీ మాత్రమే కాదు కెఫిన్ ఉన్న ఏ ఆహారాన్ని కూడా ఎక్కువగా తీసుకోరాదు. ఇది తాగితే సమస్య మరింత మీరుతుంది.

3 / 5
మైగ్రేన్లు ఒకసారి వస్తే.. ఈ నొప్పిని వదిలించుకోవటం అంత సులభం కాదు. చాక్లెట్ మైగ్రేన్‌లను మరింత తీవ్రతరం చేస్తుంది. చాక్లెట్ ఆధారిత పానీయాలు, స్వీట్లు, చాక్లెట్ ఆధారిత ఆహారాలు తినడం నొప్పిని మరింత తీవ్రతరం చేస్తుంది. చాక్లెట్‌లోని కెఫిన్, టానిన్‌ల వల్ల ఇది జరుగుతుంది.

4 / 5
తలనొప్పి ప్రారంభమైతే కోల్డ్ కంప్రెస్ ఇవ్వాలి. మెడ, తలపై కోల్డ్ కంప్రెస్ చేయడం వల్ల మైగ్రేన్ నొప్పి తగ్గుతుంది. అంతేకాకుండా లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్‌తో తలకు మసాజ్ చేయడం వల్ల కూడా ప్రయోజనాలు పొందవచ్చు.

5 / 5
మైగ్రేన్లు జన్యుపరమైనవి. కుటుంబంలో ఎవరైనా ఉన్నట్లయితే ఈ వ్యాధి జన్యుపరంగా సంక్రమిస్తుంది. మెదడులోని 'ట్రైజెమినల్ నర్వ్' ఉత్తేజితం అయినప్పుడు ఈ నొప్పి వస్తుంది. అలాగే 'సెరోటోనిన్' అనే రసాయనం సమతుల్యత దెబ్బతిన్నా కూడా ఈ నొప్పి వచ్చే అవకాశం ఎక్కువ.