అసలే వర్షాకాలం.. ఈ సమయంలో నిమ్మరసం తాగొచ్చా?
Samatha
15 June 2026
నిమ్మరసం ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలా మంది ప్రతి రోజూ క్రమం తప్పకుండా నిమ్మరసం తాగుతారు.
నిమ్మరసం
ముఖ్యంగా వేసవి కాలంలో ఎక్కువ మంది నిమ్మరసం తాగుతారు. మరికొంత మంది వర్షాకాలంలో కూడా నిమ్మరసం తాగు
తారు.
వర్షాకాలం
మరి అసలు వర్షాకాలంలో నిమ్మరసం తాగొచ్చా? అసలు దీని గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం
.
నిమ్మరసం తాగొచ్చా?
వర్షాకాలంలో నిమ్మరసం తాగడం ఆరోగ్యానికి మంచిదే. ముఖ్యంగా ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.
ఆరోగ్యానికి మేలు
అందువలన దీనిని వర్షాకాలంలో తాగడం వలన ఇది జలుబు, దగ్గు, వంటి ఇన్ఫెక్షన్స్ నుంచి మిమ్మల్ని రక్
షిస్తుంది. శరీరానికి మేలు చేస్తుంది.
జలుబు, దగ్గు తగ్గుదల
అంతే కాకుండా జీర్ణక్రియ ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. మీ శరీరం ఎప్పుడూ హైడ్రేట్‌గా తేమగా ఉండేలా చేస్తుంది.
జీర్ణక్రియ ఆరోగ్యం
అయితే వర్షాకాలంలో ఎప్పుడూ కూడా బయట కొనుగోలు చేసి నిమ్మరసం తాగకూడదంట. ఇది అంటు వ్యాధులకు కారణం అవుతుంది.
బయట కొనుగోలు చేయకూడదు
అంతే కాకుండా పరగడపున నిమ్మరసం తాగడం కూడా అస్సలే మంచిది కాదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు, ఇది కడుపులో ఆమ్
లతత్వం పెంచుతుందంట.
పరగడుపున
మరిన్ని వెబ్ స్టోరీస్
విదుర నీతి : ఈ లోకంలో ఎవరికి రాత్రి నిద్రపట్టదో తెలుసా?
పాముకు రెండు నాలుకలు ఎందుకు ఉంటాయి? దీని వెనకున్న రహస్యం తెలుసా?
వానాకాలంలో మందారం పూలు గుత్తులు గుత్తులుగా పూయాలా?